కళకు జీవన రవళి

(అంశం:: “సాధించిన విజయం”)

కళకు జీవన రవళి

రచన :: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నా డు ఇల్లంతా సందడిగా ఉంది పిల్లలు పెద్దలు అందరూ ఆనందంగా ఉందని
చెపుతూ అయింటికి వచ్చే కొత్త బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు ఉదయం కొంచెం నెప్పులు వచ్చి ఆగి పోయాయి డాక్టర్ వచ్చి చూసి కంగారు లేదు నార్మల్ డెలివరీ అవుతుంది ఖంగారు పడకండి బలానికి ఇంజెక్షన్ ఇస్తాను ప్రశాంతంగా ఉంటుంది మిరియాలు చారు అన్నం పెట్టండి అని చెప్పి వెళ్ళాడు ఇంట్లో నర్స్ నీ ఉంచి వెళ్ళాడు
తండ్రి ఆయుర్వేదం డాక్టర్ సూర్య నారాయణ శాస్త్రి బాగా పరపతి ఉన్న కుటుంబము
వెంకట లక్ష్మీ రెండో ఆడపిల్ల.
కంచంలో కంచం మంచంలో మంచం అంటూ రెండు కుటుంబాల వారు ఇష్టపడి చేసుకున్నారు ఒక విధంగా వెలువిడిచిన బావమరిది వరుస అందుకని అడబడుచు అత్త గారు అంతా వచ్చి ఇంట్లో ఉన్నారు పెళ్లి వారు ఇల్లులా సందడి పరమాన్నం పులిహోర
పప్పుకూర ముద్ద కూర వేపుడు
పచ్చడి అవకాయ పులుసు అప్పడాలు వడియాలు ఎలాగ ఆస్థాన విద్వాంసులు కదా
అందరూ సు స్టంగా భోజనం చేసి మా ట్ని లకు వెళ్లే వారు మా ట్నికి వెళ్ళేరు
ఇల్లు సర్ధు మణిగింది నాలుగున్నర కి పిల్లలు వస్తారని బజ్జీలు కాఫీ కాయిన్చి ఉంచింది నాలుగున్నర కి మగపిల్లలు ఆడపిల్ల స్కూల్ నుంచి వచ్చారు టిఫిన్లు వంట మనిషి ఉన్నా డు ఆయన పెట్టారు నాలుగున్నర కి గోధూళి వేళ మళ్లీ పెద్ద గా నొప్పి వచ్చి కేర్ మంటు పిల్ల ఏడుపు వినిపించింది ఆడ పిల్ల పుట్టింది అని నర్స్ చెప్పింది.ఇంట్లో ఉన్న అందరూ బిల బిల మంటూ ఆడపిల్ల పుట్టిందని శ్రావణ శుక్రవారం
లక్ష్మి దేవి పుట్టింది అని చాలా సంబరపడి మిఠాయి లడ్డూలు పంచి పెట్టారు పనివాళ్ళు పాలెళ్ళు చుట్టూ పక్క ల ఇళ్లు అందరికీ ఈ వార్త చెప్పి లడ్డూలు పెట్టారు
హమ్మయ్య ఇంట్లో పురుడు పోసుకున్న ది భయం లేదు జాగ్రత్తగా పస్తే ము పెడితే సరి ఎత్తి నాటుగా బయటకు వేళ్ళ నవ సరం లేదు అనుకున్నారు
పురిటి కోసం వచ్చిన బంధువులు దగ్గర ఊరు వాళ్ళు ఆరోజుకి ఉండి తెల్లారి వెళ్ళి పోయారు బారసాల ఘనంగా చేద్దాము అని అనుకున్నారు అది శాంతి లేని నక్షత్రం కనుక బాధ లేదు ఎప్పుడు చేసిన పర్వాలేదు అన్నారు
సరే అలాగే అని అంతా ఆనంద పడ్డారు.

పదకొండో రోజున స్నానం చేయించారు పురిటి నీళ్లకి ఆ వీధి అంతా పెద్ద అమ్మాయి బొమ్మ బిస్కట్ పావెట్స్ పది రూపాయల వి ఫైవ్వ్ స్టార్ చాక్లెట్స్ పసుపు కుంకుమ 100 గ్రాముల పాకెట్స్.చీన్న సైజ్ కొబ్బరి నూనె గిన్నె కుంకుడు కాయలు షాంపూ ప్యాకెట్ కూడా పెట్టీ ఎంతో పద్ధతిగా
పంచి పెట్టారు పేరున్న జమీందారు కుటుంబం అందరికీ ఆయుర్వేదం హోమియోపతి వైద్యం ఉచితంగా చేసేవారు. దానం ధర్మం అన్ని పద్ధతిగా చేసేవారు. ఇరవై ఒకటి.నాడు ఘనంగా ఉయ్యాల పేరంటం చేశారు అత్తింటి వారు అంతా వచ్చారు అందరికీ బట్టలు పెట్టీ.పంపారు .
ఆ మర్నాడు సుస్తీ చేసి హాస్పటల్ కి వెడుతూ పిల్లను జాగర్త గా చూడమని పెద్ద పిల్లకు అప్పజెప్పారు పెద్ద పిల్ల సంపూర్ణ బర్త్ చనిపోవడం వల్ల పుట్టింటికి వచ్చింది అమె బాధ పడకుండా తండ్రి అమెకు చదువు సంగీతం కళలు అన్ని నేర్పించారు అమెకు పిల్లలు లేరు అందుకని ఈ పిల్లను చూస్తూ ఓదార్పు పొందుతుంది
ఆన్న.ఉద్దేశ్యం కూడా ఉంది ఇంటికి వచ్చాక కూడా వెంకట లక్ష్మి ఆరోగ్యం సరిగా లేదు నీర స పడి ఉన్నది వైద్యం మందులు అన్ని జరుగుతున్నాయి పిల్ల పెంపకం అంతా పూర్ణ చూస్తోంది కంటికి రెప్పల పిల్ల పై ప్రాణాలు పెట్టుకుని జీవిస్తోంది ఆ ఇంట్లో పెద్ద మనుమ రాలు ఇంట్లో అడ మగ అంతా ఎత్తుకు తిరిగే వారు అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఇంటికి సంగీతం మాస్టారు వచ్చి చెప్పేవారు వెంకట లక్ష్మి కూడా
సంగీతం పరిక్షికి కట్టింది కడుపు
తుండగా తొమ్మిదో నెల వచ్చినా సరే వాయోలిన్ వాయిస్తూ ఉండేది పిల్లకు తల్లి కడుపులో ఉండగా నే సంగీతం
వినడం ఆతరువాత కూడా సంగీతం అభిలాష ఆవిధంగా అసక్తి పెంచుకున్నదీ పిల్లను బొంత వేసి పడుక్కో బెట్టి సంగీత సాధన చేసేవారు వెంకట లక్ష్మీ కొంచెం తగ్గాక తనుకూడ సాధన మొదలు పెట్టింది అలా బాల్యం నుంచే సంగీతం పై ఆసక్తి పెంచుకున్న ది పూర్ణ దగ్గరే ఎక్కువ ఉండేది
మంచి నక్షత్రం కనుక బంధువుల్ని పిలిచి బార్ సాల ఘనంగా చేసి పెద్ద పేరు పెట్టారు ఈ పేరు పెట్టడం లో అంతరార్థం ఉంది .
పూర్ణ తల్లి పొద్దు చూసి అన్నం తినేది కానీ ఒక్కక్క రోజు సూర్యుడు మబ్బులతో ఉండి కనిపించక పోతే అన్నం మనేయ వలసి వచ్చేది అప్పుడు కొంత కాలం అయ్యకం. కొంచెం నీ రస పడి ఉండలేక పోయేది అందు వల్ల మొదటి బిడ్డకి ఆపేరు పేరు కలిపితే సరి అని ఇంటి పండితులు చెప్పడం వల్ల మొదటి మను మ రాలికి ఆపేరు కలిపారు
ప్రసవం ఇంక వారం లో వస్తుంది అనగా పెద్ద ఆడబడుచూ రంగ సాని గారు వచ్చి కూర్చుని నీకు ఆడపిల్లే పుడుతుంది వాణి పేరు పెట్టు అని చెప్పి వెళ్ళి పోయింది అమె పురిటి ఇంట్లోకి రాదు అమె బిళ్ళా కుర్రు స్వామీజీ శిష్యురాలు వాణి ఉపాసన ఆయన చేసేవారు అమె ఎది అంటే అది జరిగేవి ఎప్పుడు మడి ఆచారం అవిడ సొంతం నీళ్ళు చల్లి కూర్చునేది
ఒకసారి ఒక బస్సు డ్రైవర్ అమ్మో పెద్ద మ్మ గారు వస్తున్నారు అమె ఎక్కతే అందరినీ ఓ పక్కకి జరగ్గా మనాలి అందుకు ఆ మడ దూరం లో ఆమెను చూసి బస్సు అవకుండా ముందుకు పోని చ్చాడు అంతే అమె పిలుస్తున్న విననట్లు ముందుకు
వెళ్ళిన బస్సు కాస్తా ఇంకా ముందుకు కదలక అని మొరాయించింది అప్పుడు అమె బస్సు దగ్గరికి వచ్చి ఏరా సుబ్బడు బస్సు ఆపకుండా పోతావేమి అంటూ కొంగు నుంచి పది కాగితం తీసి దూరం గా పెట్టీ నాకు చిల్లర వద్దు అని సీటులో నీళ్ళు జిమ్మీ కూర్చుంది
ఇది ప్రభుత్వ బస్సు ఎవరెవరో ఎక్కువ ఎక్కుతారు నాకు పనికి రాదు అని చెపుతోంది కానీ ప్రయాణం తప్పదు అంతా పవర్స్ ఉన్న అమె పెట్ట మన్న పేరు పెట్టారు అదే పేరుతో పిల్చేవరు అస్సలు ముద్దు పేరు వద్దు వాణి యే అసలు ,సిసలు పేరు అని నిర్ణ యించారు.

ఇంటికి.వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఇలవేల్పు అందుకని వెంకట చేర్చారు నాన్న ఇంటికి శ్రీ సత్య నారాయణ స్వామి ఇలవేల్పు అందుకు సత్య కలిపారు. ఆ వీధి లో ఆంజనేయ స్వామి పీఠం ఉంది అక్కడనుంచి తీర్థం తెచ్చి పట్టించారు అందుకు హనుమ పేరు కలిపారు శుక్రవారం పుట్టినందుకు లక్ష్మి చేర్చారు ఇలా అన్ని దేముళ్ళ పెరులత్ అతి పెద్ద పేరు అయ్యింది అయితే సర్టిఫికేట్ లో ఇది పెద్ద పేరు కనుక చిన్నగా చివరి పేరుతో పిలుస్తున్నారు అదే స్థిర మైనది

ఆ పిల్లను చక్కగా తల్లి పేద తల్లి కచేరీలు చేసి నప్పుడు తీసుకెళ్ళి స్టేజీ పై కూర్చో పెట్టు కునేవారు అల్ల సంగీతమే లోకం గా పెరిగింది
కొంచెం మాటలు వస్తున్నప్పుడు
అమ్మ మ్మ చంకలో కూర్చుని పద్యాలు పాటలు దేముడు పూజ పాటలు విని తాను అనుకరించే.తాత గారు హార్మొనీ పై ఆధ్యాత్మ రామాయణం నారాయణ కవచం పాటలు పాడేవారు అవన్నీ వినేది అలా అలా బాల్యం అంతా సంగీతమే జీవితము

కొంచెం మూడు ఏళ్ళు వచ్చేటప్పటికి సుద్ద ముక్కలు పలక బలపం తో బొమ్మలు వేసేది నేలపై గోడలపై రంగు పెన్సిల్ లు వాడి బొమ్మలు వేసేది అల చిత్ర కళ స్వయం సిద్ధంగా వచ్చింది డ్రాయింగ్ పుస్తకాలు రంగులు కొనిచ్చి
బొమ్మలు పెద్దగా వేయమనేవారు అలా చిత్ర లేఖనం వచ్చింది.
హైస్కూల్ లో డ్రాయింగ్ క్లాసులు మరింత కృషితో
మంచి బొమ్మలు వేసి రెండు వంద ల చిత్రాలు పూర్తి చేసింది
అదే స్కూల్ లో క్రాఫ్ట్ వర్క్ లో ఎంబ్రాయిడరీ నేర్చుకుని. మాస్టారు ఒకటి చెపితే తను ఇంకో రెండు వేసి తీసుకెళ్ళి చూపేది అలా డ్రాయింగ్ పెయింటింగ్ వృద్ధి అయ్యింది
ఇంకా ఇంటర్లో బై పి సి తీసుకుని మరింత కృషి తో చిత్ర లేఖనం లో బహుమతులు సాధించింది మండల స్థాయి జిల్లా స్థాయి పోటీల్లో. ఏలూరు పట్టుకెళ్లి గ్రామ సేవికలు ఎగ్జిబిషన్ లో పెట్టుకొని బహుమతులు తెచ్చి ఇచ్చే వారు అదే విధంగా ఏక మహిళా చిత్ర ప్రదర్శన నిర్వహించారు కూడా
ఆ తరువాత ఆయన చాలా బ్యాచ్ లకు ఆరికార్డ్ చూపించి బొమ్మలు వేయించారు .
ఆ బొమ్మల్ని గైడ్ లో కూడా వ్యాసాల ,లెసన్స్ కు వాడాను అని చెప్పారు
నేను చాలా ఆనంద పడ్డాను
నేను పరోక్షంగా సహకరించ గలుగీ నందుకు సంతోష పడ్డాను మాఇంట్లో అందరూ
సంతోషము వ్యక్తికరించారు
ఫైనలియర్ బోటనీ ప్రాక్టికల్స్ అయ్యాక వచ్చేస్తుంటే గది గుమ్మం దగ్గర మా లెక్చరర్ గారు అపి నీ రికార్డ్ నాకు ఇచ్చేసి వెళ్ళు అని పుచ్చేసుకున్నరు
ఎందుకు సార్ అంటే నీకు చాల మంచి మార్క్స్ వచ్చాయి థియరీ ఎలాగు బాగా రాయగలవు అని నవ్వారు
ఇవి తరువాత బ్యాచ్లకు రికార్డ్ వేసుకోవడానికి గైడ్ గా ఉపకరిస్తుంది అన్నారు సారు. ఇంట్లో వాళ్ళు అడిగితే అదే చెప్పాను.
బహుమతి రావడం జరిగింది.
అలా నేను చీర లపై చాలా వరకూ. సినరీల్ బొమ్మలు ఇత్యాదివి చేశాను.. ఆతరువాత కెమిలిన్ కంపెనీ ద్వారా కరెస్ పాన్ డేన్ స్ కోర్సు చేశాను. అలా.500 పైగా వస్త్ర చిత్రాలు డ్రాయింగ్ పే పర్ పై చిత్రాలు వేసి ఒన్ ఊమెన్ ఆర్ట్ షో నిర్వహించాను
ఏలూరు తణుకు వివిధ సంస్థలకు లైబ్రరీస్ ఫంక్షన్స్ లో ఏర్పాటు చేశాను
కాలేజ్ డిగ్రీ స్థాయిలో పెయింటింగ్ పోటీల్లో ఇతర పోటీల్లో బహుమతి రావడం నేను సైన్స్ విద్యార్థిని గా మంచి గా రికార్డ్ వెయ్యడం ద్వారా మంచి గుర్తింపు వచ్చింది
కాలేజి చదువు కాగానే ఆతరువాత సంవత్సరం కాలేజి పోటీలకు నన్ను న్యాయ నిర్ణేతగా వ్యవహరించాలని కబురు పంపారు నేను వేరే పెద్ద వాళ్ళను పిలవండి అన్నాను
కానీ మా మేడమ్ మాత్రం నువ్వు మొదటి నుంచి. మంచి కళాత్మక డిజైన్లు ఉన్న బట్టలు
వేసుకునే దానివి నువ్వు చాలా రకాల బట్టలు వేసుకునే దానివి
అదీ గాక పుస్తకాల్లో అర్టికాల్స్ రాస్తున్నా రు అని మేడమ్ మళ్లీ కబురు చేశారు అన్నారు

అలా న్యాయ నిర్ణేతగా మొదలు ఐయ్యింది గతంలో
పెద్దమ్మ కూడా నేను పోటీలు పరిశీలనకు వెళ్ళే అల వాటు ఉంది మండల స్థాయి జిల్లా స్థాయి పోటీలకు వెళ్ళే బహుమతులు నిర్ణఇంచే దాన్ని.అలా నేను నా అనుభవంతో పులిహార పోటీకి రుచి చూశాను . ముపై రకాల పులిహార లు రుచి చూసి మార్కులు వేసాను మా మేడమ్ మురిసి పోయింది
ఆ తారు వాత ముగ్గులు పాటలు పెయింటింగ్ డాన్స్ ఫాన్సీ షో ఇలా మార్కులు వేసి కాగితం ఇర్చను వెరీ గుడ్ బాగా చేశావు నువ్వు కనుక హేపీ గా ఉంది అన్నది అలా మొదలైన నా కళల విలువ ఆ తరువాత. విభిన్న సంస్థలు
నిర్వ హించే పోటీలకు వీళ్ళి మార్క్స్ వేసి వారి సంస్థ విలువ పెంచేదాన్ని,మండల జిల్లా స్థాయి రాష్ట్ర అఖిల భారత జాతీయ స్థాయి,అంతర్జతీయంగా నిర్వహించే పోటీలకు తానా వారి పోటీలకు కర్ణాటక సంగీతం విభాగంలో జూమ్ లో విని మార్కులు వేశాను. అలా మూడువందల
యాబై ఆరు పై గా నిర్వహించాను.
కలంతో ఎంతో సాహితీ చందనవనాలు గళంలో వీణతో అమృతగానాలు కుంచెతో
ఎన్నో అపురూప వస్త్ర అలంకరణ కాగితంపై చిత్రాలు ఇలా ఎన్నో బహురూప కళా సమ్ముతం నా సాహితీ జీవితము ఏ కళ అయినా సాహితీ సౌరభము లేనిదే పరిమళించలేదు, వికసించ లేదు.
అన్నిటికీ భావమే ముఖ్యము
అలా నా సాహితీ జీవితం పుట్టిన ఇంటినుంచి మొదలయ్యింది

మా ఇంట ఆయుర్వేదం హోమియోపతి ఉచితంగా చేసేవారు అమ్మమ్మ అన్న పూర్ణలా ఆదరించి అన్నంపెట్టుతు ఉండేది ఇల్లంతా సంస్కృతి సంప్రదాయాల నిలయంగా బాసి ల్లేది .ఇంటికి స్వామీజీ లు మాతాజీ లు వచ్చినా ఆతిధ్యం ఇచ్చేవారు ఆయుర్వేద ప్రముఖ వైద్యులు వేస్తే ఇష్ట గోష్టి నిర్వహించేవరు మూడు ఏళ్ళు స్వంత ఖర్చులతో బెంగుళూర్ మద్రాస్ విజయ వాడ విశాఖపట్నం రాజ మండ్రి వంటి పట్టణాల నుంచి కళా కారులను అహ్వా నించి మెడపై వాళ్ళకి విడిది ఇచ్చి అతిధ్య మిచ్చి ఒక పెళ్ళిలా నిర్వహించేవారు. హరికథ బుర్రకథ వంటి కళలను ప్రోత్సహించే వారు శ్రీ బాలబందు బి.వి .నరసింహ రావు గారు శ్రీ సంజీవ దేవ్ గారు వంటి ప్రముఖులు మా ఇంటి అతిధ్యం పొంది నన్ను దీవించి వెళ్ళేవారు అలా ఎందరో ప్రముఖులు మహానుభావులు అందరు దీవెనలు పలించి నాకు కళలు వచ్చాయి
శ్రీమతి ఉట్టుకూరి లక్ష్మి కాంతమ్మ గారు మా ఇంటికి అతిథిగా వచ్చి నప్పుడు ఆవిడను నా గదిలో ఉంచారు అప్పుడు నాకు కొంచెం బాగాలేదు అన్నం తినను అంటే మా పెద్దమ్మ మందు ఇచ్చి విశ్రాంతి తీసుకున్నాక మజ్జిగ అన్నం తినండి మీటింగ్ లో మళ్లీ నీరసం వసుందని చెప్పింది ఆవిడ కాసేపు పడుకుని లేచి పిలిచారు నేను బయటి హాలులో ఆవిడ పిలిస్తే పలక డానికి రెడీ గా కూర్చుని పుస్తకం చదువుతున్నాను
ఆవిడ నన్ను పిలిచారు మంచినీళ్లు కావా లా అని అడిగా కాదు ఈ గదిలో ఉన్న ఫోటో లో చిత్రాలు ఎవరు వేశారు అని అడిగారు
అప్పుడు ఆనందంగా నేను వేసాను అన్నాను
ఇంకా ఉంటే చూపించు అన్నారు
సరే అంటూ సూట్ కేస్ తెరిచి నా బొమ్మలు వేసిన ఫైల్ తీసి చుపించా అందులో 150 పై గా చిత్రాలు చిత్రించినవి ఉన్నాయి అన్ని పరిశీలించి చూశారు.
ఎందుకో ఒక చిత్రం దగ్గర అగి ఇది నువ్వు చూసావా లేక ఊహించి వేశావా అన్నారు
నేను ఊహించి వేసాను అన్నాను అప్పుడు ఆవిడ నేను చూసాను అది నేను కన్య కుమారీ వెళ్ళేటప్పుడు రైల్ లో నిద్రపోయి 4.1/2 ప్రాంతంలో మెలుకువ వచ్చి చూస్తె భోగి చుట్టూ మంటలు వ్యాపించి ఉన్నాయి నేను కంగారు గా అరవబోతే భయ పడకండి కన్య కుమారి దగ్గర సముద్రం
నుంచి మనకు సూర్యుడు తల్లి గర్భం లోకి వెడుతున్న దృశ్యము ఇక్కడ ఆకాశం సముద్రం ఏకమైనట్లు ఉంటూ కనిపిస్తుంది అని చెప్పారు
అదే దృశ్యం బింబ్ ప్రతి బింబాల రూపం చిత్రముగా వేసాను వెంటనే నీ ఆటోగ్రాఫ్ బుక్ తెచ్చుకో నా దీవెన ఇస్తానని చెప్పారు ఈ లోగా మా పెద్దమ్మ అమ్మ అన్నము పెరుగు తెచ్చి పీటపై పెట్టీ మీరు ముందు అన్నం తినండి పుస్తకం ఇస్తాను అన్నది కాదు ముందు రాయాలి అన్నారు
ఆప్పుడు బుక్ ఇచ్చాను”వాణి విద్వాధ్ వాణి యై వైదిక భూమిని సస్య శ్యామల మొనర్చు గాత'” అని రాసి సంతం పెట్టారు అవిడ గృహ లక్ష్మి పుస్తకం నుంచి స్వర్ణ కంకణం పొందిన కవయిత్రి సాహితీ విదుషీమణి. అలా నాకు ఎందరో పెద్దల ఆశీర్వచనాలు పొందాను.

బాల బందు శ్రీ బివి నరసింహరావు గారు మా ఇంటికి వచ్చినప్పుడల్లా చిలుక పలుకు తేనె తొనలు వంటి పిల్లల పాటల చిన్ని పద్యాలు పాడుతూ ఆడుతూ నృత్యం చేస్తూ చెప్పేవారు. ఆ పుస్తకాలు నాకు ఇచ్చేవారు అంతే కాదు ఆయన జీవిత చరిత్ర పుస్తకంలో నా కవిత వేసుకొన్నారు.
వేదుల వారి ఇంట పుట్టిన ముక్తా ఫలానివి అన్ని కళలు నీకు పుట్టుకతోనే వచ్చాయి నా లాంటి వారి ఆశీర్వాదాలు అనుభవాలు అనుభూతులు అన్ని ఉంటున్నావ్ నువ్వు మంచి సాహితీ ముర్తివి గా బహుముఖ ప్రజ్ఞాశాలి కీర్తి పొందు తావు ఆ ప్రతిభ నీకు ఉంది అనేవారు ఎంతో గారంగా పాటలు నృత్యాలు నేర్పేవారు
అంతే కాదు ప్రముఖ సేమ్యా సంస్థ టీ సంస్థల వంటల పోటీకి న్యాయనిర్ణేత గా 500 వంటలు రుచి చూసి మార్కులు వేసి అభినందనలు పొందారు.
ప్రముఖ పత్రికల ద్వారా.ఎందరో మహిళా మూర్తులు తొలి హైకోర్టు జడ్జి.కేంద్ర మంత్రి స్త్రీ శిశు సంక్షేమ శాఖ. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రిని ఇంటర్వ్యు చేశారు జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలు.అయిన సినీ నటి సినీ గాయని ప్రముఖ నృత్య కళాకారిణి శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రాజెక్ట్ గాయ కుల నుంచి అభినందనలు పొందారు ఎందరో తాతగారు ఇంట సత్కారాలు పొందారు. వారి అందరూ దీవెనలు వారి స్ఫూర్తి మనిషిని ఉన్నతి గా తీర్చి దిద్ధి ప్రపంచ రికార్డు లు అమె కు సొంత మయ్యాయి.వాణి ఇంట అవార్డ్స్పంట అనే గౌరవం దక్కింది.

ఉచ్వాస నిశ్వాస లలో కళను గౌరవిస్తు సాధనచేస్తూ కృషిమార్గాన్ని ఎంచుకున్నారు.
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో ఎన్నోసార్లు బహుమతులు అందుకున్నాను.
వన్ ఉమెన్ అర్టు షో పెట్టాను. న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు ఇలా ఎన్నో అవార్డ్స్  బిరుదులు తెచ్చుకున్నది.

పత్రికా ముఖ్యంగా వంటలు కుట్లు అల్లికలు గృహ అలంకరణ వస్త్ర అలంకరణ అన్నిటిలో ఎన్నో వ్యాసాలు రాసి సమాజానికి అందించే అంశాలు .ఇచ్చారు
సమాజంలో ఎన్నో సేవ సంస్థలు విద్య సంస్థల నుంచి బహుమతి పొందడమే గా ఆ రంగాలలో ఉచిత క్లాసులు నిర్వహించి ఉపాధి కల్పన చేశారు. ఆమె ఇంటికి ఎందరో ప్రముఖలు సాహితీ వేత్తలు చిత్ర కారులు వైద్యులు ఆధ్యాత్మిక వేత్తలు స్వామీజీలు కళా కారులు వచ్చి అతి ధ్యం పొందడం సత్కారాలు పొందడం దీవెనలు ఇవ్వడం వల్ల ఎంతో ఉన్నతి పొందారు.
ప్రముఖ శతవదానులు సహస్ర అవధానులు అష్టవ ధానులు కార్యక్రమాలు పాల్గొనడమే గాక బాల అవధానులు ప్రోత్సాహం నేర్చిన విద్యను సమాజం గుర్తిస్తే మనిషికి అవార్డ్స్.పరంపర కొనసాగుతోంది
ఇల్లే విశ్వ విద్యాలయం నా పెద్దలే నా ఆచార్యులు అని ఆనంద పడతారు అదే అమె విజయ కేతనం వచ్చిన అవకాశాలను అమృత తుల్యం గా గౌరవించి స్వాగతం పలుకుతారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!