పడుచు అల్లరి

పడుచు అల్లరి

రచన: సుజాత కోకిల

సాయంసంధ్య వేళలలో

పక్షులు ఇంటికి చేరే వేళలలో
చల్లగాలి వీచే తొలకరి వేళలలో
నిన్ను చూసిన ఆ వేళలలో
నా మనసు పులకరించిన వేళ
కలువ రేకుల్లాంటి నీ కన్నులను
చూసి నన్ను నేనే మరిచిన వెేళ
ఏమిటి ఈ వింత సొగసు ఏమిటి నా భ్రమ
బాపు గీసిన బొమ్మలా ఏమిటి ఈ వింత
ఎందుకు నా మనసు కలవరపెడుతోంది
ఏమిటి ఈ వింత మాయా
నా మనసంతా నీ చుట్టే తిరుగుతుంది
ఇది నిజమేనా లేక కలయేనా అని
ఒక్కసారి నన్ను నేనే చూసుకున్నాను
ఇది ఒక అందమైన ఊహనెేనా
లేక నిజమైన అనుభూతియే నా
ఏమీ తెలియకుండా ఉన్నదేమిటి
అందమైన నీ చేతులతో బంధించి
నీ బిగి కౌగిలిలో నాకు ఇంత చోటివ్వవ నేను ఆశ పాడడం తప్పేమో కానీ
నా ఊహకెే అందని వింత మాయే చేసింది
………………………………………………………….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!