ప్రకృతి పడతి హేల

ప్రకృతి పడతి హేల

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

అందాల భామలు అపరంజి
బొమ్మలు శ్రావణ మాస శోభ
అందంగా అలంకించుకోవడం
ఆహార్యం లో ఎంతో ఘనంగా

అంతా కలసి చారు మతిని జ్ఞాపకం చేసుకుని ఐ కమత్యం
చూపి అందరినీ పిలిచి పూజ
చేసి అరటి ఆకులో ప్రసాదం

నివేదన చేసి విందు పసందుగా
పిండి వంటలు పళ్ళాల నిండా
సర్దుకుని అంతా పంచుకుని
పడతులు పండుగ చేశారు.

మామిడి తోరణాలు పూలు కట్టి
ప్రకృతి శోభకు వన్నెలు తెచ్చిన
పడతులు సోయగాలు ప్రకృతి
హెలా తో పోటీ పడీ స్వాగతం పలికాయి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!