తెలుగు భాష లీలలు

తెలుగు భాష లీలలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: జీ వీ నాయుడు

తెలుగు భాష లీలలు
చూడతరమా మధురిమలు
హ్రస్వం బదులు దీర్ఘం
ఆ  న్యాయం… అన్యాయం.
తలకట్టు బదులు గుడి
చింపు… చంపు..
కింపు… కంపు…
గుడి బదులు దీర్ఘం..
చీకు… చాకు..
చీల….. చాల
తలకట్టు బదులు కొమ్ము
కలము… కులము
కంచము… కుంచము
మని… ముని…
ఎన్ని గొప్ప లీలలో
నా తెలుగు భాష తీయ్యదనంలో..
అందుకే అయింది నా మాతృభాష
దేశ భాషలందు తెలుగు లెస్స.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!