ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

-జీ వీ నాయుడు

దేశ భాష లందు తెలుగు లెస్స
జనులందు ఉపాధ్యాయులు లెస్స
జ్ఞానానికి పునాది ఉపాధ్యాయులు
భక్తి ని నేర్పేది, భుక్తిని సాధించేది వారే
బంగారు బాల్యం కు మెరుగు వారే
జీవిత సాఫల్య వారదులూ వారే
రాజ్యాంగం నిర్మాత ప్రధాతలూ వారే
దైవ సంభూతులు, శిల్ప నైపుణ్యులు వారే
సమసమాజ భావిభారత యోధులు వారే
నవ సమాజ నిర్మాతలూ వారే
యువతర రధసారదులు వారే
దేశప్రగతి కీ భద్రతకు నాంది వాచకం వారే
తాజ్యపాలకుల ఉన్నత అధికారుల మేధస్సుకు కారకులు వారే
ప్రతి మానవుడు బ్రతుకు దెరువు సూత్రదార్లు వారే
ఆది గురు అమ్మైతే అసలు గురువులు ఉపాధ్యాయులు
ఇంత గొప్ప ఉపాధ్యాయ సంపదకు
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!