విమర్శ

(అంశం :: “విమర్శించుట తగునా”)

విమర్శ

రచన::మల్లాది సోమేశ్వరశర్మ

ఎవరినీ విమర్శించరాదు!
ఎపుడూ విమర్శించరాదు!
ఎక్కడా విమర్శించరాదు!
తద్వారా మనోభావాలకు తగులు దెబ్బ!
ఎవరి బాధలువారివి!
ఎవరిపరిస్థితులువారివి!
విమర్శ మంచిది కాదెవరికీ!
కోపాలు తాపాలు పెరుగు!
ఎందుకలా!
ఏమి లాభం!
వారుబాధనొంద !
విమర్శించకేరినీ!
విమర్శింపబడకు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!