వ్యర్థ పదార్థల అలంకరణ

వ్యర్థ పదార్థల అలంకరణ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభా కరి

వ్యర్దనికి అర్థం గా ఎన్నో అలంకారాలు హస్త కళల విభాగంలో చెయ్యి వచ్చును కాఫీ పొడి మెరిసి ప్యాకెట్లు, చాక్లెట్ కాగితాలు గిఫ్ట్ పేపర్స్
ఎండు కొమ్మలు కొబ్బరి చిప్పలు పూచిక పుల్లలు ఎండు గడ్డి పుస్తక అట్టలు దీపావళి అగ్గి పెట్టలు కాకర పువ్వు వత్తి పెట్టెలు ఇవన్నీ అలంకార వస్తువులు. వీటితో పువ్వులు చేసి ఎండు కొమ్మకి పెట్టీ ఒరిజినల్ క్రోటన్ ఆకులు పెడతాను అవి వారం వరకు ఎండవు కనుక అందంగా ఉంటాయి.
మనం సరుకులు తెచ్చి దర్మకోల్ సంచితో అందమైన దండలు చెయ్యి వచ్చును అవి గుమ్మాలకు తోరణాలుగా అలంక రించ వచ్చును. కళకు కాదేది అనర్హం అన్నట్లు ఈ వస్తువులతో ఎన్నో అందాలు
చీరల పాత అంచులతో సంచిలు చెయ్యి వచ్చును.
సృజన తో ఎన్నో చెయ్యి వచ్చును. ముఖ్యంగా నేను మహిళ పత్రికలలో వీటి గురించి చాలా విషయాలు పాఠాలుగా ఇచ్చాను. ఈటీవి2 సఖి  ద్వారా చూడండి చెయ్యండి ఎడ్యుకేషన్ కార్యక్రమం ద్వారా నేర్పించాను. అదేవిధంగా మోడరన్ టైలర్ క్లాసులు పుస్తకం వచ్చింది. ఇలా మన చుట్టూ ఉన్న ఎన్నో వస్తువులతో కళాకృతులు. 2012 లో కొవ్వూరు డివిజన్ తెలుగు మహా సభలలో వన్ ఉమెన్ ఆర్ట్ షో ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ప్రదర్శన ప్రారంభించారు. ఇందులో 150 హస్తకళల వస్తువులు నేను స్వయంగా చేసినవి పెట్టాను. మూడు రోజుల కార్య క్రమము. స్కూల్ పిల్లలు అన్ని స్కూల్స్ నుంచి వచ్చి చూసి కొత్త వస్తువుల తయారీ నేర్చుకున్నారు .

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!