బ్రతుకు వర్ణాలు

బ్రతుకు వర్ణాలు సుఖ సంతోషాల తరగని సిరుల  ఆనందాల ‘హరిత’వనం  బ్రతుకులోన వెల్లివిరిసిననాడు..    ఉప్పొంగిన ఆహ్లాదపు ‘నీలం’ ఎగసి నింగియంత అలముకున్ననాడు..    జగమంతటి మంచియంతటిని  గ్రహించి నింపుకున్న ఙ్ఞానమే  ‘అరుణ’వర్ణపు

Read more

నాలోని వర్ణాలు

నాలోని వర్ణాలు   అరవిచ్చిన మందారమా! సొగసైన సింధురమా! మరుమల్లెల మకరందమా! దవళ కాంతులు విరజల్లె మనోచంద్రమా! ఏమని పిలువను నిను! నా మనో నేత్రమా! నాలోనే ఉంటూ నా ఊనికే నీవంటూ

Read more

హోలీ రంగుల కేళి

హోలీ రంగుల కేళి ప్రకృతి అంతా రంగుల మయం దేవుడు చిత్రాలు రస రమ్యం   వసంతంలో చిగురించే  పలు వన్నెల పూలు, రెమ్మలు నలుదిశలా సుగంధాలను  మోసుకొని వెళ్లే పిల్ల తెమ్మెరలు

Read more

హోళీ

హోళీ.. హోళీ..హోళీ. హోళీ హోళీ… రంగుల హోళీ రమ్యము హోళీ…   కురిసేను వర్షము రంగునీళ్లతో… తడిసేను తనువులు తన్మయత్వమున…   మంచి చెడుల మర్మము హోళీ… చెడుపై మంచికి విజయం హోళీ…

Read more
error: Content is protected !!