అతీతం

అతీతం   బిడ్డల మీద తల్లితండ్రుల ప్రేమ అతీతమైంది … తోబుట్టువుల  మీద సోదరుల మమకారం అతీతమైంది … జ్ఞానాన్ని ,మంచిని బోధించే గురువుల మీద విద్యార్థుల కి గౌరవం అతీతమైంది ..

Read more

నాలోని తొలకరి పులకరింత

నాలోని తొలకరి పులకరింత…. వానజల్లు చిందులు వేయ్యగా తొలి చినుకులు ధరణిని ముద్దాడగా నాలోని ప్రేమ చిగురించేలా  ముత్యపు తొలకరి పులకరింతలో..  నా అణువణువు స్వరాలే పాడుతుంటే పదాల చిలిపి సైయ్యాటలే  పలికించనా

Read more

నా నువ్వు

నా నువ్వు నెల వంక లాంటి నీ నవ్వుని చూస్తూ బ్రతికేయాలనుకునే నేను..  నా వల్లే నీ మొహం లో నవ్వు మాయమై అమావాస్య చంద్రుడిలా అవుతుందంటే నేను తట్టుకోగలనా చెలీ… నా

Read more

పో..పోవే

పో..పోవే   విరిగిన మనసా వదిలిపోవే వదిలిన తలపా రాలిపోవే అలసిన ఆవేదన ఇక ఆగిపోవే   విసిగిన ఆలోచనా వేదించక పోవే వేగిన విరహమా వయసుతో పోవే ఆశల సౌధమా కలలోనే

Read more

నేనో…ఆడపిల్లను

నేనో…ఆడపిల్లను   అందాల రూపంతో అమ్మ గర్భం నుంచి ఆవిర్భవించాను  నేనో ఆడపిల్లనై   తడి ఆరని నా దేహాన్ని  గుండెలకు హత్తుకున్న నాన్నకు అమ్మ యిచ్చిన అపురూప కానుకను నేను  

Read more

తీరం చేరని కెరటాలు

 తీరం చేరని కెరటాలు  నా కళ్ళలో పొంగుతున్న సంద్రానికి తెలియదు తనది తీరం చేరని ప్రయాణం అని… కాలానికి  తెలియదు , కాలాలు మారిన నీ ధ్యాస మారదు అని.. లోకానికి తెలియదు, 

Read more

మంచు పువ్వులు

మంచు పువ్వులు…   కొమ్మ కొమ్మను తొడిగిన పువ్వులు మంచు పువ్వులు…. ఉషోదయ కిరణాలతో మిణుకు మిణుకున మెరిసే పువ్వులు మంచు పువ్వులు… కొత్తగా పూసిన పువ్వుల అందం మరింత పెంచే మంచు

Read more

నా కలల రాకుమారుడు

నా కలల రాకుమారుడు….   రాముడు కాదు లోక నిందతో సతిని వీడడు భీముడు కాదు అన్నదమ్ములతో  నన్ను పంచుకోడు కృష్ణుడు కాదు సవతుల పోరు తెచ్చిపెట్టని వాడు శివుడు కాదు తన

Read more

ఎడబాటు

*ఎడబాటు* కన్నులు కాయలు కాచెను నీ ఎడబాటులో… గుండెలు బండబారెను నీ ఎడబాటులో… కన్నుల తడి ఆరనంటుంది నీ ఎడబాటులో… మానదు మోడువారెను నీ ఎడబాటులో…   ఒకసారి కనిపించవా… నా కళ్ళలో

Read more
error: Content is protected !!