సొగసు చూడతరమా కలువ భామ ల నుండి వచ్చెన వాలుకనుల సోయగాలు హంసల నుండి వచ్చెన నీ నడకలో హొయలు మెరుపుతీగలాయె నీ నాజూకు నడుము లు వాలుజడ వయ్యారాలు తేనె
పదలహరి
అక్షరం
అక్షరం అక్షరాల పూదోటలో విరబూసిన భావాలెన్నో అక్షరాలు పదాలుగా
కిటుకులు కైతికాలు
*కిటుకులు కైతికాలు* మట్టిగాజులిచ్చిననూ మురిసిపోయి తీరతారు మల్లెపూలు తెచ్చిచూడు సంబరమే చూపుతారు వారెవ్వా భార్యలు అల్పసంతోషులు బుంగమూతి పెట్టినపుడు బుజ్జగించితే చాలు తను చేసిన వంటకాలు మెచ్చుకుంటే చాలు వారెవ్వా
మొదటి ప్రేమ లేఖ
మొదటి ప్రేమ లేఖ వయసు వలలు విసురుతుంటే ప్రేమ తలపులు గుచ్చుతుంటే రాస్తున్నా మొదటి ప్రేమ లేఖ నా మొదటి ప్రేమలేఖ చిరునామా రాయలేదు నీవెవ్వరో ఇంకా కానరాక ఎదలో కట్టిన ప్రేమ
నీకు నచ్చాలని తాపత్రయపడుతున్నా!
నీకు నచ్చాలని తాపత్రయపడుతున్నా! తెల్లని చొక్కా కండువా ధరించి తెలుగువాడిలా తయారయి తారసపడిన తెలుగింటి తరుణినికోరి తహతహలాడుతున్నా తాపత్రయపడుతున్నా! మంచిమంచి మాటలతో భాసిల్లేటటువంటి భావాలతో అందమైన అల్లికలతో కమ్మనైన కవితలు
పున్నమి చంద్రుడు
పున్నమి చంద్రుడు రచయిత: స్వాతి తంగల్లపల్లి చందమామ చేరువైతే చిలిపి రహస్యాలు తన చెవిన వేస్తా తనంటే ఎందుకో అందరికీ ప్రేమే కదా జాబిల్లని ఒకరు వెన్నెలనీ ఇంకొకరు
డిప్రెషన్
డిప్రెషన్ రచయిత:ప్రసాదరావు రామాయణం ఆమె ఆ వంతెనపైన ఒంటరిగా మౌనంగా భయ విహ్వలై కూర్చొనుంది చీకటి రక్కసి ఆమేనక్కడకు నడిపింది ఛాతీని చీల్చి రక్తాన్ని.పీల్చి వెలికి గుండెను తీసి ముక్కలుగా కోయడం
నిజం
నిజం రచయిత:ఇంద్రపాల శ్రీనివాస్ మీరు ఇంకా చెట్లు, చేమలు పువ్వులు, పుట్టలు ఆకులు, అలములు అంటూ రాస్తూనే పోండి. నేను చరిత్ర బట్టలు ఊడదీసి అక్షరాన్ని నగ్నంగా నడి బజారులో పడుకో బెడతా.
ఓ ఉక్కు కార్మికా…
ఓ ఉక్కు కార్మికా… రచయిత :సత్య కామఋషి కోరిన గనులనిచ్చి మన అక్కర తీర్చలేదు.. ఏ వార్షిక బడ్జెట్ లోనూ పైసా కూడా రాల్చలేదు.. ప్రైవేటు కేటుగాళ్ళకిచ్చినట్టు పన్ను రాయితీలు ఇవ్వనూ లేదు
ఉక్కుసంకల్పం
ఉక్కుసంకల్పం రచయిత:వి విజయశ్రీదుర్గ ఓ కార్మికులారా ఇకనైనా మేలుకొనండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ ఎంత వరకు సబబు ?? రాజకీయ లబ్ది కోసమేగా ఈ మార్పు… ప్రభుత్వాలు దిగివచ్చేనా
