ప్రియా నా యెదుటపడకు! రచన:: తొర్లపాటి రాజు (రాజ్) ఓ ప్రియా! నీ కోసమే… నా.. అలుపెరుగని..తలపు వేళాపాళా లేని…వలపు ఆశగా ఎదురు చూసే…రేపు నీ నుండి… మలుపు లేని…ధ్యాస! నీపై… మరపు
జులై2021
రేపటి ఉషోదయం కోసం..!
రేపటి ఉషోదయం కోసం..! రచన;: శ్రీలత. కే ( హృదయ స్పందన ) నీ కళ్ళలో నా ప్రతిబింబాన్ని చూడాలనుకున్నాను, నువ్వు నా కన్నీటికి కారణమయ్యావు… నీ మనసులో నాజ్ఞాపకాలను దాచుకుంటావనుకున్నాను నాలో
హరితానందం
హరితానందం రచన :: అయిత అనిత ఏకంగా… ఏరువాకను ముద్దాడిన ధరాతలం మురిసి మైమరిచి పచ్చని పసరికను ప్రసవించింది! హఠాత్తుగా…. వర్షించినమేఘపు హర్షమును గాంచి అంబర ఎద హరివిల్లును చిత్రించుకుంది!! పచ్చపచ్చగా నవ్వుతూ
ధరణిలో దైవాలు
ధరణిలో దైవాలు రచన::నెల్లుట్ల సునీత స్థితి కోల్పోయిన దేహంలో చలనం లేని అవయవాలకు ఔషధనైవేద్యం సమర్పించే వైద్యంతో తెల్ల కోటు వెనక తెలియని కష్టాలు జీవితమంతా సంజీవినీతో సహవాసం// గడియ ఘడియ గడియారంతో
సిపాయి! రావోయి!
సిపాయి! రావోయి! రచన::బి హెచ్.వి.రమాదేవి సిపాయి! వస్తున్నావు కదా! నిను కట్టుకున్నప్పుడే, దేశ గౌరవాన్ని వలువగా, ఒంటికి చుట్ట బెట్టు కున్నా! వీరుని భార్యకు వినూత్న ఆశయాలు,ఆశలు ఉండాలని, నీ మీసంలో గర్వపుమెరుపులు
వదిలారనుకోకురా
వదిలారనుకోకురా రచన:ఉండవిల్లి సుజాతా మూర్తి ప|వదిలారనుకోకురా..వదిలారనుకోకు||2|| నిన్నొదులుట కాదు అది||2|| నీకే వొదిలేయుట నిన్నొదులట కాదు అది నీకే వొదిలేయుట వదిలారనుకోకురా వదిలారనుకోకు చ|ఇక్కడక్కడనిలేక ఉమ్మివేయుటేమిటది||2|| ఒక్కరిద్దరంటుంటే నలుగురెక్కుతున్నారే అమ్మా!తల్లీ!అని చెప్పినవన్నీ బేఖాతరు
ఆది గురువు
ఆది గురువు రచన :: పి. వి. యన్. కృష్ణవేణి ఏ జీవికైనా ఆది గురువు అమ్మే ఏ ప్రాణికైనా తొలి ప్రేమ అమ్మదే ఆలనాపాలనా అమ్మే చూస్తుంది అండాదండా తానై నిలుస్తుంది
దారం ఆధారం
దారం ఆధారం రచన::మక్కువ. అరుణకుమారి అలసి సొలిసిన వేళ అమ్మలా లాలించే తోడు భార్య నాన్నలా నడిపించే నీడ భర్త అజ్ఞానాంధకారం ముసురుకునే వేళ,వెలుగిచ్చే పరంజ్యోతి భార్య ఆ జ్యోతిని కొడిగట్టనీయని చమురు
ఆత్మీయతానురాగం
ఆత్మీయతానురాగం రచన:: ఎన్.రాజేష్ దూరపు కొండలు నునుపు అన్న చందం.. దూరం దూరం గా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు, అనురాగ ఆత్మీయతలు.. దగ్గరగా ఉండ వలసి వస్తే మాత్రం ఈర్షా ద్వేషాలు..!
ఏ దరికో
ఏ దరికో రచన::విజయ మలవతు ఊహించని మలుపులతో సాగే జీవనపయనంలో ఎన్ని అవాంతరాలో ఎన్నెన్ని అడ్డంకులో.. అనుకోనిది జరగటమే జీవితం సాధించటం తెలిసినంతనే కోల్పోవుట కూడా తెలియునే ఎవరు ఎవరికి శాశ్వతం కాదుగా..
