ప్రియమైన వంటిల్లు అంశం ::నిన్ను దాటి పోగలనా నిను వీడి నేనుండగలనా? ఉందామన్నా ఎవరు ఉండనిస్తారు నన్ను. కనీసం ఆదివారం అయినా నిను చూడకుండా ఉండేందుకు అవకాశమే లేదాయే పండగొస్తే అందరికీ సెలవులు….
05-05-2021
మనసు “ఆట”
మనసు “ఆట” అంశం : నిన్ను దాటి పోగలనా ఒడలు నాదైనా చేసే తుంటరి స్వారీ నీది మాటలు నావైనా వినిపించే గొంతు నీది నీకు నచ్చిన చోట కూర్చోబెడతావు నచ్చకపోతే పల్లేరుకాయల
మనసు
మనసు అంశం :నిన్ను దాటిపోగలనా నవమాసాలు మోసీకన్నాను నిన్నే నా ప్రాణంగా చూసాను నీ అడుగులు తడబడుతుంటే నా చేయి అందించి నీకు తోడైనాను నీ జ్ఞాపకాలను మరువక ముందే నా అవసరం
నే మనలేనురా
“నే మనలేనురా” అంశం :: నిన్ను దాటి పోగలనా గ్రీష్మతాపంతో రగిలే హృదయాన మబ్బుతునకవై చేరి ప్రేమజల్లు కురిపించావు…!!! మోడువారిన జీవితాన చిరునవ్వులు పూయించావు నూరేళ్ల జీవితాన్ని కానుకగా అందించావు…!!! ఎదురుగ నువ్వుంటే
నువ్వు లేక నేనుండగలనా
నువ్వు లేక నేనుండగలనా..!! అంశం: నిన్నుదాటి పోగలనా ఎదుట నీవుంటావు… మదిలోన దాగుంటావు!! కనులు నావైనా.. కలలలో నీవున్నావు!! హృదయమే నాదైనా… చేసే సడి నీవేగా!! నీ చూపు తాకగానే… అలజడి రేగే
నా పూదోటలో విరిసిన స్నేహమా
నా పూదోటలో విరిసిన స్నేహమా…! అంశం :: నిను దాటిపోగలనా నా పూదోటలో విరిసిన స్నేహమా మకరందమనే చెలిమిని పరిచయం చేసావు నీ స్నేహపరిమళం నా ఎదలోయలని తాకి నీవే నా శ్వాసగా
నా బుజ్జి ప్రాణమా
నా బుజ్జి ప్రాణమా అంశము: నిన్ను దాటి పోగలనా కళ్ళతోటే కళ్లెమేస్తావు… చూపులతో నిలవేస్తావు… నవ్వులతో కవ్విస్తావు… నయగారాల గారాలు కురిపిస్తావు… ముద్దు మోముతో మురిపిస్తావు… ముందరి కాళ్లకు బంధమేస్తావు… నీవే నా
ఊహలు గుసగుసలాడే
ఊహలు గుసగుసలాడే అంశము: నిన్ను దాటి పోగలనా నులివెచ్చని ఉషోదయంలో ప్రకృతి పరవశించే… వేళ కానీ వేళలో సరసాలు మొదలాయె. చిరుకోపంతో నే చూడగనే… చిరునవ్వులు చిందించావే. నువు చెంత చేరగనే…
విశ్వంతో అనుబంధం
విశ్వంతో అనుబంధం అంశం – నిన్ను దాటి పోగలనా గగన సౌధపు రారాజుల్లారా విశ్వాన్ని ఏలే మహాశక్తి కూటములారా మీరు లేని అనంత విశ్వమేలా మిమ్మల్ని దాటే సాహసం మాకేలా మార్గాన్ని చూపించు
విధి
విధి అంశం :: నిన్ను దాటి పోగలనా విధికి మనమందరం వశవర్తులం! విధినిదాటిపోవడం మనతరంకాదుగా భగవంతుడుకూడా విధినిదాటిపోవడం కుదరదుగా రాముడుతప్పించుకోగలిగేడా పాండవులు తప్పించుకు కోగలిగేరా ఎవరు విధిరాతనుతప్పించుకోగలిగారు నిన్ను దాటిపోవడం నిన్ను
