ఏమాయెనో రచయిత:నవీన్ చంద్ర హోతా ఏమాయెనో ఆ మేఘం చిందించిన నీరు… ఏమాయెనో ఎడతెగక కురిసిన నింగి పన్నీరు… ఏమాయెనో ఆకసం అందించిన అమృత ధారలు… ఎర్రగా కాగిన నేలపై పడగానే ఆవిరాయెనా…
కవితలు
నీ ప్రేమ కోసం
నీ ప్రేమ కోసం కరిగిపోతున్న నేను నీ కోసం .. ఎందుకు తెలీదు …ఏమిటో తెలీదు క్షణాలు లెక్కపెట్టుకున్న నీ కోసం నిన్ను కలిసి నా ప్రేమను చెప్పాలి అని … ఒప్పుకుంటావో
వెన్నెల వెన్నెలా
వెన్నెల వెన్నెలా వెన్నేలమ్మ వెన్నెల విరజాజి పూల వెన్నెల అందా లెన్నో తెచ్చి మాకు ఇచ్చావు అంటూ పాటలు పాడే కన్నె పిల్లలు అడవిలో ఉండరు. . ప్రకృతి లో పున్నమి
చిల్లర కొట్టు భవాని
చిల్లర కొట్టు భవాని రచయిత: నారు మంచి వాణి ప్రభాకరి సూర్యుడి తో పాటు నిద్ర లేచి ఇంటిపనులు వంట పనులు చేసుకుని దీపం దేముడికి పెట్టీ తన కొట్టు ప్రారంభిస్తుంది
ధైర్య పవనం కావాలి
ధైర్య పవనం కావాలి!! రచయిత:వాడపర్తి వెంకటరమణ కాలమిప్పుడు విషాద గీతాలు ఆలపిస్తోంది/ మనిషి చేస్తున్న లెక్కతెగని తప్పిదాలకు/ పగబట్టిన త్రాచులా బుసలుకొడుతూ/ కంటికి కనపడని క్రిమిలా మారి/ నిలువెల్లా విషపు చినుకులు చిమ్ముతోంది!/
ప్రేమ
ప్రేమ రచయిత:: బొడ్డు హారిక(కోమలి) ప్రేమ అంటే ఓ మధురానుభూతి ప్రేమ సఫలమైతే మన పయనం ఓ నందన వనము వుతుంది ప్రేమ విఫలమైతే మన పయనం రాలిపోయిన పుష్పమవుతుంది ప్రేమించిన వారు
మహీరుహ మనవి
మహీరుహ మనవి రచయిత:: నాగ మయూరి మొలకను నేను చిట్టి మొక్కను నేను పుడమి తల్లి గర్బాన విత్తునై పురుడోసుకున్న లేత మొక్కను నేను వృక్షో రక్షతి రక్షితః అన్న నినాదాన్ని గుర్తెరిగి
మాట్లాడుతున్న మన జెండా
మాట్లాడుతున్న మన జెండా రచయిత: వడ్డాది రవికాంత్ శర్మ ఎర్రకోటపై ఎగురుతున్న జెండా ప్రశ్నిస్తుంది …/ ఏడు దశాబ్దాల పైబడ్డ అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని …/ ఏలిన వారి అనుభవాన్ని …/ కుర్చీపై కన్నేసిన
జీవన వేదం
జీవన వేదం రచయిత: సత్య కామఋషి ‘ రుద్ర ‘ రెప్పపాటుగా మబ్బులు కమ్మెనేమి., చంద్రుని వెలుగు ఆరిపోవునా., పున్నమి అమవాసైపోవునా.! లిప్తపాటుగా గ్రహణం పట్టేనని., సూర్యుడు మసకబారిపోవునా., పట్టపగలే సందెవాలిపోవునా.! కొలిమిలోన
ఆడజన్మే అభాగ్యమా
ఆడజన్మే అభాగ్యమా? రచయిత:పరిమళ కళ్యాణ్ ఆడజన్మే అభాగ్యమా? ఆడపిల్ల అని తెలిసీ పిండ దశలోనే పిండి చేస్తూ… పుట్టగానే గొంతు నులిమేస్తూ… ముద్దుగారే మోము నైనా చెత్తబుట్టలో పడేస్తూ… పోనీ పెంచుకున్నా మగవాళ్ల
