పలకరింపు

పలకరింపు రచన::వడలి లక్ష్మీనాథ్ .ప్రేమించక పోయినా పర్వాలేదు, ద్వేషించకు. ఆదరించక పోయినా పర్వాలేదు, అసహ్యించుకోకు. పలకరించకపోయినా, పర్వాలేదు, దుర్భాషలాడొద్దు. నీ పుట్టుక లేనప్పుడు బ్రతికిన వాళ్ళు, నీ పోషణ లేక పోయినా బ్రతకగలరు.

Read more

వెతుకులాట

వెతుకులాట రచన::M.సుశీలారమేష్ మనసున్న మనిషి కోసం వెతుకులాట మనశ్శాంతి కోసం వెతుకులాట సాయం చేసే గొప్ప మనసు కోసం వెతుకులాట మమతల కోసం వెతుకులాట సిరిసంపదల కోసం వెతుకులాట ఉన్నత చదువుల కోసం

Read more

మనసును మించి..

మనసును మించి రచన::సత్య కామఋషి ‘ రుద్ర ‘ మనసును మించిన ఖైదు ఏచోట కలదే మరి..? తలంపుల కన్నా  బలమగు బంధనాలు ఎచట కలవే..! మనసు కన్న వేగమగునది ఏమున్నదే ఈ

Read more

ప్రకృతి పాఠం

ప్రకృతి పాఠం రచన::మక్కువ. అరుణకుమారి విషం చిమ్మేది కాలమా, నిజమేనా? ఒక్కసారి ప్రశ్నించుకుందామా, మనమేనేమో! కోరి కాలంతో కయ్యానికి కాలుదువ్వి,కొరివితో తలగోక్కున్నది మనం కాదా? రగిలించిన చిచ్చు దావానలమై దహించక మానుతుందా? భస్మాసురులమై

Read more

బోసిపోయినట్లుంది

బోసిపోయినట్లుంది రచన::వాడపర్తి వెంకటరమణ చెంగు చెంగున ఎగిరే లేగదూడల గిట్టల చప్పుళ్ళు లేవు స్వేచ్ఛగా విహరించే సీతాకోకచిలుకల దృశ్యాలూ లేవు హృదయాన్ని పులకరింపజేసే కాలి పట్టీల సవ్వడులు లేవు స్నేహానికి భాష్యం చెప్పే

Read more

హృదయం లేని ప్రేయసి

హృదయం లేని ప్రేయసి  రచన::పద్మావతి తల్లోజు      కాలమనే కదిలే కలం లో నీ స్నేహమనే సారాన్ని నింపి నీ కమ్మని ఊహల అక్షరాలతో మలచిన అనుభవాల పుటల  దొంతరను ఆరాటంతో తిరిగేస్తున్నా..,

Read more

నేను ఆశావాదిని

నేను ఆశావాదిని  రచన::మీసాల చినగౌరినాయుడు బొబ్బిలి ముందెలాగున్నావో తెలుసు ఇప్పుడెలాఉన్నావో తెలుసు రేపు ఎలా ఉంటావో తెలుసు ఎందుకంటే నేను జ్యోతిష్కుడిని కాను కానీ నీ ఊహల పల్లకీని మోసే బోయీని…. గతం

Read more

ఎందుకనీ

ఎందుకనీ  రచన::పి.సుష్మ మారిపోతవెందుకని నిన్ను దూరంగా చూసే ప్రపంచానికి, నీకు దగ్గరగా ఉన్న ప్రపంచాన్ని దూరంగా నెట్టుతావెందుకని కూర్చొని లోకం ఇంతేనా అని అంచనా వేసి, లేచాక లోలకంలా ఊగుతావెందుకని. నీలా నువ్వు

Read more

పసిప్రాయం

పసిప్రాయం  రచన::సౌజన్య ‘ చేతన ‘ కిల కిల నవ్వుల చిన్నారుల పసి ముఖాలలో కళ కళలు చెదిరి వెల వెల వాడెను ఎందుకో..? దారి తప్పిన దాపరికాల ముసుగులో దాంపత్యాలు అలమరికల

Read more

సముద్రాలు జీవవైవిధ్యానికి పట్టుగొమ్మలు

సముద్రాలు జీవవైవిధ్యానికి పట్టుగొమ్మలు రచన::పిల్లి.హజరత్తయ్య సాగర సంపదకు ఆవాసాలు ప్రాణవాయువు నివాసాలు జీవరాశికి జీవనాధారాలు జీవవైవిధ్యానికి పట్టుగొమ్మలు మన మహాసముద్రాలు..! వైద్య పరమైన ఔషధాలు విలువైన ముత్యాలు,ఖనిజాలు ఖరీదైన గ్యాస్ పదార్ధాలు ముడిచమురు

Read more
error: Content is protected !!