ఎడబాటు గీతిక వెన్నెలరేయిలో వినువీధిలో మిలమిల కాంతులీనుచూ కొంటెగ కన్నుగీటిన నెలరాజును గాంచి, వికసించి పరిమళించి వయ్యారాల కలువభామ.! తూరుపు తొలి వేకువలో ప్రశాంత ప్రకాశ సుప్రభాత భానుడు మెల్లగా మెత్తగా చురుకైన
పోటీలు
నిరీక్షణ
నిరీక్షణ ఓ ప్రియతమా నీ కొరకై నా మది చేరెను భువి నుండి దివికి విహంగమై విహరిస్తూ కనుల ముందు నిలిచిన నే కలగన్న స్వప్నానివో…. శిల లాంటి నా మనసును ప్రేమ
నీ కోసం నా ప్రేమ
నీ కోసం నా ప్రేమ నీ ప్రేమ నాకు ఒక వరము నీ స్నేహం నాకు చెరుగని ఒక జ్ఞాపకము. నీతో ఉన్న ప్రతి క్షణం ప్రకృతిలో కురిసిన తొలకరి ప్రేమ జల్లులే
రాధికా బాంధవా!
రాధికా బాంధవా! రచయిత: గుడిపూడి రాధికారాణి వనిత యవ్వనమంత వనిన వెన్నెల వోలె వృధాగా మారుటే వ్యధాభరితము కాద? రార ఓ మాధవా! రాధికా బాంధవా!! ఆషాఢమాసాల అడ్డు తొలగించేసి కరోనా కష్టాల
ప్రేమాను బంధాలు
ప్రేమాను బంధాలు నీ కోసం చెమటోడ్చి కష్టపడే తండ్రి.. నీ కోసం రక్తాన్ని పాలగా మార్చిన తల్లి.. నీతో పాటు రక్తాన్ని కలిపి పంచుకున్న అక్క, చెల్లి… వీళ్ళ ప్రేమ, అభిమానం ఎదో
ఆత్మ న్యూనత
ఆత్మ న్యూనత కానీకి కొరగాని పేదవాన్ని నా ఆస్తిపాస్తులు శూన్యం.. ఆకర్షించలేని నిరాకారున్ని నాకు అందం బహుదూరం … సమాధానాలు చెప్పలేని అభాగ్యున్ని నేను నిరక్షరాస్యతకు కొలమానం…. ముందడుగు వేయలేని అమాయకున్ని నా
ఎదురుచూపూలు
ఎదురుచూపూలు మనసు మౌనంగా ఉండనంటోంది…!!! తనువు నీ కౌగిలిలో బంధీనౌతానంటోంది…!!! కనులు జతగాని జాడకై ఎదురుచూస్తున్నాయి…!!! పాదాలు అతగాడి వద్దకే పరుగందుకుంటానంటున్నాయి…!!! ఏ పిలుపు వినబడుతున్నా నీ పలుకే అని భ్రమించేటి నా
జీవన గమనం
జీవన గమనం రచయిత: సరిత రవిప్రకాశ్ ఈ జీవన గమనంలో అన్ని పాత్రలు ఆ దేవుడు గీసిన చిత్రాలే అందులో కొన్ని పాత్రలు నవ్విస్తే కొన్ని పాత్రలు ఏడిపిస్తాయి అలాంటిదే ఈ జీవితం
రైతన్న వెతలు
రైతన్న వెతలు రాళ్ళు రప్పలు తీసి, దుక్కి దున్ని, మళ్ళుచేస్తి, మంచిరోజు చూసి, విత్తమెంతో పెట్టి, విత్తనాలు తెచ్చి, విత్తుకొంటి, పంట విలువ తెలసి, అలక్ష్యం చేయక, ఆలస్యం చేయక, అవని లో
నిరీక్షణ
నిరీక్షణ రచయిత:వి.కృష్ణవేణి ఉదయించే భానుడికిరణాలు తగలగానే పుడమి పులకరించినట్లు మండువేసవిలో తొలకరి జల్లులా కడలితీరన్న ఊహించని అలలా మేఘంనుండి చిరుజల్లు కురిచినట్లు నింగిని విడిచిన తారవోలె వేకువలేని పయనంలో వెన్నెలవలే వచ్చి మదిలో
