మహీరుహ మనవి రచయిత:: నాగ మయూరి మొలకను నేను చిట్టి మొక్కను నేను పుడమి తల్లి గర్బాన విత్తునై పురుడోసుకున్న లేత మొక్కను నేను వృక్షో రక్షతి రక్షితః అన్న నినాదాన్ని గుర్తెరిగి
పోటీలు
మాట్లాడుతున్న మన జెండా
మాట్లాడుతున్న మన జెండా రచయిత: వడ్డాది రవికాంత్ శర్మ ఎర్రకోటపై ఎగురుతున్న జెండా ప్రశ్నిస్తుంది …/ ఏడు దశాబ్దాల పైబడ్డ అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని …/ ఏలిన వారి అనుభవాన్ని …/ కుర్చీపై కన్నేసిన
జీవన వేదం
జీవన వేదం రచయిత: సత్య కామఋషి ‘ రుద్ర ‘ రెప్పపాటుగా మబ్బులు కమ్మెనేమి., చంద్రుని వెలుగు ఆరిపోవునా., పున్నమి అమవాసైపోవునా.! లిప్తపాటుగా గ్రహణం పట్టేనని., సూర్యుడు మసకబారిపోవునా., పట్టపగలే సందెవాలిపోవునా.! కొలిమిలోన
ఆడజన్మే అభాగ్యమా
ఆడజన్మే అభాగ్యమా? రచయిత:పరిమళ కళ్యాణ్ ఆడజన్మే అభాగ్యమా? ఆడపిల్ల అని తెలిసీ పిండ దశలోనే పిండి చేస్తూ… పుట్టగానే గొంతు నులిమేస్తూ… ముద్దుగారే మోము నైనా చెత్తబుట్టలో పడేస్తూ… పోనీ పెంచుకున్నా మగవాళ్ల
అసలైన ఆస్తి
అసలైన ఆస్తి రచయిత: గుడిపూడి రాధికారాణి ఎదుటివాడి పెదవులపై నవ్వున్నా కళ్ళలో ఆకలి పసిగట్టగలగాలి అడగకుండా ఆదుకోవడమే నిజమైన మానవత పక్కనున్న పేదవాడి కడుపు నింపలేనప్పుడు కోట్ల ఆస్తులున్నా నువ్పు పేదవాడివే మానవత్వమే
కళ్ళు
కళ్ళు రచయిత:: హసీనాఇల్లూరి అందమైన నీలాల కనులు అని ఆడవారిని కవులు పొగుడుతుంటే నీ కనులు చూసి ఉండరు అందులకే నా మనోహరుడి మనోహరమైన కనులను చూసి ఉంటే వేల కవితలు పుట్టుకొచ్చేవి
ఒకరికై ఒకరు
ఒకరికై ఒకరు రచయిత : సోంపాక సీత ఒకరితో ఒకరు కదలిన ఒకరికై ఒకరు నిలచిన ఒకరికై ఒకరు మిగిలిన కాలపు కొలిమిలో కరుగును ఖేదాలన్నీ, మనోసంద్రంలో తొలగును భయాలన్నీ, మమతల కొలనుగ
అరణ్య పురాణం
అరణ్య పురాణం రచయిత:జయసుధ కోసూరి అన్యాయాలు, అసమానతలు లేని కొత్త లోకమొకటి సృష్టించబడాలి. గతపు గాయాలకు సంతోషపు పుప్పొడిని అద్దాలి. రాయబడని ఓ నెత్తుటి కావ్యం మరణపు అంచున సీతాకోక చిలకై ఎగరాలి.
కవితార్చన
కవితార్చన రచయిత:అనురాధ కోవెల పనిలో అలసిన మనసు పండు వెన్నెల్లో సేద తీరేవేళ మూతలు పడిన రెప్పల మాటున చేరి క్షణమాగక నర్తించే కావ్యనాయిక తన పద మంజీర నాదాలతో అలవోకగా పలికించే
శిధిలావస్థ
శిధిలావస్థ రచయిత:కమల’శ్రీ’ శిధిలావస్థలో కి చేరుకున్నాయి మానవ సంబంధ బాంధవ్యాలు…!!! రాబందుల్లా మారిన మనుషులు పేదల రక్తమాంసాలను పీక్కుతింటున్నారు…!!! మానవత్వం మరిచి కన్నపాశం వదిలి ఆస్తికోసం ప్రాణాలు హరించే బిడ్డలు…!!! చిన్నాపెద్దా ముసలీ
