సోయగం

సోయగం

పరిమళాల మధురోహల చిరుజల్లుల

సోయగం ఆమె!!

పురివిప్పిన మల్లెలు సిగ్గుపడిన
పిల్ల తిమ్మెర!!

నడువంపుల ఇంద్రధనుస్సు చల్లని గాలులా

వేడి మైకపు సెగలు!!

తచ్చాడుతున్న వేడి గిలిగింతలు

కోరుకుంటున్నఅధర బంధనం!!

పరువాల పదనిసలు సన్నజాజుల
సరస సరిగమలు!!

హత్తుకున్న మేఘాలపన వర్షించునులే

స్వేద సుగంధం!!

వలపుల బందీ, తోరణాల సుగంది
ఆమె, ప్రకృతి సృష్టికర్త ఓపికకు ఆనవాలు!!

రచయిత:: “దీపు” వీర

You May Also Like

One thought on “సోయగం

Leave a Reply to జయ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!