వీడ్కోలు వేడుకలు

వీడ్కోలు వేడుకలు (తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక) రచన: మక్కువ. అరుణకుమారి నీలి గగనాన తేలియాడే తేరులు ఆకాశరాజుకు చెబుతాయి చిటపట చినుకుల వర్షధారలతో వీడ్కోలు గిరులతలపై నుండి జాలువారుతూ

Read more

పన్నీటి జలకాలు

పన్నీటి జలకాలు రచన: మక్కువ. అరుణకుమారి నవరసాలలో నాణ్యమైనది నలుగురిని నవ్వించేది నవ్వడం ఒక యోగం నవ్వించడం ఒకభోగం నవ్వలేకపోవడం ఓ రోగం నాయకత్వ కళలో భాగం చేసేది నలుగురిలో నగుబాటు కాకుండా

Read more

హృదయకవాటాలు

హృదయకవాటాలు మక్కువ. అరుణకుమారి బాల్యంలో నా నీడై వచ్చానన్నావు ఎపుడు మరి కనరాలేదేం? బాల్యపు బేలతనపు నీలినీడలు కమ్ముకున్నాయేమో కదూ! యవ్వనంలో తోడై తిరిగానన్నావు, తుళ్ళిపడే వలపుల పదనిసలు వినబడలేదేం? పిరికితనపు పరదాలమాటున

Read more

మనసా-వాచా-కర్మణా

మనసా-వాచా-కర్మణా మక్కువ. అరుణకుమారి మనోవీధిలో విరిసే వేదనా వీచికలు కనుకొలుకుల నుండి చెక్కిళ్ళపై జారిపడిన కన్నీటి చారికలు అవేగా విచార ప్రతిబింబాలు! ప్రియసమాగమన తరుణాన కురిసే వీక్షణలు కనుల కొలనులో విరిసే ప్రియకమలాలు,

Read more

వైద్యనారాయణోహరి

వైద్యనారాయణోహరి రచన: మక్కువ. అరుణకుమారి తెల్లనికోటు వేస్తాడు మల్లెనవ్వు రువ్వుతాడు స్టెతస్కోపు వేస్తాడు బతుకు భద్రత నిస్తాడు ఆత్మీయస్పర్శనిస్తాడు ఆశలు రేపుతాడు మాటల మంత్రమేస్తాడు ఊసుల ధైర్యమిస్తాడు పిలిచె ఇష్టసఖుడు తాను పలికె

Read more

ప్రాణదీపం

అంశం: చీకటి వెలుగులు ప్రాణదీపం మక్కువ. అరుణకుమారి చీకటి వెలుగుల జీవితం కష్ట ,సుఖాల సమ్మిళితం ఆశ ,నిరాశల సంభూతం అరుణోదయ కిరణ కాంతిచే వేడెక్కినపుడే చంద్రోదయ శీతలానికై ఎదురుచూసేది తిమిరంతో సమరం

Read more

మది చేసే గారడి

మది చేసే గారడి రచన: మక్కువ. అరుణకుమారి నింగి నుండి జాలువారే చినుకుపూల దారాలు చూసి ఆకాశాన్నందుకునేందుకు నేలమ్మ మదిచేసే గారడి గిరి శిఖరాలపై జాలువారుతూ గలగలల పరవళ్ళతో సాగరసంగమానికి ఉరకలు వేస్తూ

Read more

సార్ధకత

సార్ధకత రచన: మక్కువ. అరుణకుమారి ఆగిరులు పుట్టేది జలధార పంచేందుకే ఆఝరులు పారేది దప్పికలు తీర్చేందుకే ఆతరులు ఉండేది అందరికి అక్కరకొరకు ఆవిరులు పూసేది దేవునికి చేరేందుకే ఆతేరు వర్షాలు పంటలకు అందించె

Read more

సామజవరగమన

సామజవరగమన రచన -మక్కువ అరుణకుమారి *సా* మవేద జనితమై *మ* హత్తర ప్రవాహామై *జ* తులు ,సంగతులు తో అలరారేది సంగీతం *వ* సంతాగమన వేళ శుక,పికాదుల కిలకిలా *ర* వాలు సంగీతం

Read more

బాలుగారికి స్మృత్యంజలి

బాలుగారికి స్మృత్యంజలి మక్కువ. అరుణకుమారి గాన గాంధర్వం మూగవో యింది సినీజగాన నీరవ నిశ్శబ్దం అలముకుంది యాభైఏళ్ళ సంగీత ప్రస్థానం నడక చాలించి అమరపురికి పయనమైంది సురపతికి గాంధర్వ గానం వినాలనే ఆశ

Read more
error: Content is protected !!