కల్లోలసాగరం

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”) కల్లోలసాగరం రచన: మక్కువ. అరుణకుమారి ఆశల పల్లకిలో ఊరేగుతూ ఆనంద తీరాలు చేరాల్సిన తరుణంలో అంతుపట్టని నైరాశ్యం అలుముకుందెందుకని అంతరంగం ప్రశ్నిస్తే??? దశాబ్దాల స్వప్నాలు సుదూర తీరాలు దాటుకుని సత్యమై

Read more

అవ్యాజ్య సంకెళ్ళు

(అంశం:”బానిససంకెళ్లు”) అవ్యాజ్య సంకెళ్ళు రచన:మక్కువ. అరుణకుమారి అప్యాయతానురాగాల అలరించే ఐనవారి బానిససంకెళ్ళు అమాంతంగా అందుకోవాలి మమతానుబంధాల మురిపించే మనవారి బానిససంకెళ్ళు ముడివేసుకోవాలి మనసుతో మనసును పెనవేసుకునే మనసైనవారి ప్రేమానుబంధాల బానిససంకెళ్ళును ఇష్టంగా భరించాలి

Read more

అక్షర కాగడాలు

అక్షర కాగడాలు రచన: మక్కువ. అరుణకుమారి క్షరం కానివి అక్షరాలు ఆ అక్షర కూరుపులు భాషకు మేలుకొలుపులు అక్షరాలు లక్ష మెదళ్ళకు కదలికలు అజ్ఞానాంధకారాన్ని తరిమేసే ఉషఃకిరణాలు విజ్ఞాన జ్యోతులు ప్రసరించే ప్రగతి

Read more

జర జాగ్రత్త సుమా

(అంశం:” ప్రమాదం”) జర జాగ్రత్త సుమా రచన::మక్కువ. అరుణకుమారి హాయి హాయిగా సాగే పయనంలో హాఠాత్తుగా ఎదురయ్యే ప్రియమైన శత్రువు ప్రమాదం అది గమనమైనా, జీవిత గమనమైనా! ప్రశాంత జీవనాన్ని ఆసాంతం కబళిస్తుంది

Read more

పేపర్ బాయ్

పేపర్ బాయ్ రచన: మక్కువ. అరుణకుమారి సూర్యోదయంతో తెలవారేను అందరికీ నీ సైకిల్ హారన్ మోతలతో తెలతెలవారేను ఎందరికో ముంగిలి చిమ్మేవేళ ముంగిట్లో సరికొత్త పేపర్ చూడాల్సిందే ఇంటి ఇల్లాలు కాఫీ ఘుమఘుమలతో

Read more

మహారాణి

మహారాణి రచన: మక్కువ. అరుణకుమారి నట్టింట విరిసిన పూలు పసిపాపల ముద్దు మురిపాలు ఇంటింట బంగరు చేలు ప్రతిఇంట కూర్చును మేలు పుట్టినింట సీతమ్మ సుగుణాల తేరు మెట్టినింట రామయ్యకు ఘనమైన పేరు

Read more

హరివిల్లు

(అంశం:”అగమ్యగోచరం”)  హరివిల్లు రచన :: మక్కువ. అరుణకుమారి గమనమే తప్ప గమ్యమెరుగని జీవన గమనాన ఓ వేకువ పల్లవించింది. ఉరకలు వేసే ఉత్సాహపు వెల్లువయ్యింది. యదలోయల్లో సడిసేయక నిదురించే కలల విహంగాలను తట్టి

Read more

అక్షర విన్యాసాలు

అక్షర విన్యాసాలు(నారద నీరద మహతీ నినాదం) రచన: మక్కువ. అరుణకుమారి నా అక్షర మాలికలు కదలనంటున్నా యి ర సరమ్య రాగాలై ద రికి రానంటున్నాయి నీ రాజన నజరానాలు ర చించనంటున్నాయి

Read more

కవనోన్ముఖం

కవనోన్ముఖం- అక్షరక్రమ కవిత(న్యస్తాక్షరి) మక్కువ. అరుణకుమారి అ స మాన ప్రభలతో అలరారు ది వ సేంద్రుని కని ప ర వశ పులకాంకితయై క్ష ణ క్షణమునకు ఆ పద్మిని ర

Read more

సృష్టివైచిత్రం

(అంశం::”చిత్రం భళారే విచిత్రం”) సృష్టివైచిత్రం రచన:: మక్కువ. అరుణకుమారి భానూదయాన అరవిరిసిన కమలాల కనువిందులు చిత్రమే కదా! చంద్రోదయాన కురిసిన శరచ్ఛంద్రికలలో తానమాడి పులకితమైన కలువభామలు చిత్రమే కదా! అనంత ఆ సాగరగర్భంలో

Read more
error: Content is protected !!