ప్రొద్దు పొడవదేమో

//ప్రొద్దు పొడవదేమో// రచయిత::ప్రసాదరావు రామాయణం   నల్లని మసిపూసుకుంది వినువీధి చుక్కలను దూరంగా తరిమేసిన నిశీధి వీధుల కనులకు కాటుకే కనిపిస్తూంది నిష్కాంతిగా,నిర్జీవంగా! భారతి నల్లని ముసుగేసి కన్నీరు కారుస్తోంది నీటిబుగ్గలా ముఖాలు

Read more

మనసు-మమత (“మ” అక్షర సుమాంజలి)

మనసు-మమత (“మ” అక్షర సుమాంజలి) మనసు విలువ తెలుసుకో మంచి మనసుతో మాటలాడు మంచితనం మన మంచికే మరువకు నీ మనసును మమతల విలువ తెలుసుకో మనుషుల మమతలు అవసరం! మంచి మనసుకి

Read more

వరకట్నం

వరకట్నం ఇది ఆచారమా? కాదు దురాచారం  సమాజాన్ని పట్టిపీడిస్తున్న  పిశాచం ఈ వరకట్నం   నేడు పెళ్లంటే వ్యాపారం వధువు కన్నీళ్లతో బేరం కళ్యాణమంటే కట్నమంటూ  కాపురమంటే కానుకలంటూ వారి కష్టాన్ని,శ్రమని దోచుకునే

Read more

బాపూజీ

★ బాపూజీ ★ అడుగడుగడుగో అతడే అతడే! అర్ధనగ్నంగా ఉన్నాడే అంగవస్త్రంతో నీలా బోసినవ్వు పాలలా పోస్తున్నాడే వెన్నెలంతా నోట నింపుకుని… రివటలా వున్నాడు చూడు గట్టిగా గాలి వీస్తే  ఎగిరిపోతాడేమో కదా

Read more

కూటి కోసం 

కూటి కోసం  క్షణం తీరిక లేక, కంటికి నిద్రలేక  నిర్విరామ శ్రమతో , సమయాన్ని చూడక జానెడు పొట్ట కూటి కోసం  నిత్యం పరితపిస్తూ , అనునిత్యం శ్రమిస్తూ నలిగి పోతున్న జీవితంలో,

Read more

కరోనా

కరోనా అంతం లేని కరోనా !  ప్రపంచం అంతు చూస్తున్న కరోనా! పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా కబళిస్తున్న కరోనా! నాకేంటి అనే వారి గర్వాన్ని  కూడా అణచి వేస్తున్న  కరోనా!

Read more

ముద్దుల ముద్రలు

ముద్దుల ముద్రలు   అబ్బబ్బా ఎంత సుఖమో  ఇది నా వయసు మహిమో ఎన్నెన్ని ఘాటు ముద్దులో  పెదవుల చెరగని తీపి ముద్రలో ముద్దన్న మాటకు అర్ధమే  నాకు తెలియకున్నా…తెలియని  తియ్యందనమేదో  అల్లరిగా

Read more
error: Content is protected !!