జన్మదిన శుభాకాంక్షలు సత్యనిధి శ్రీపాద

జన్మదిన శుభాకాంక్షలు సత్యనిధి శ్రీపాద

మా జీవితాల్లో చిరునవ్వులు నింపడానికి….
ఈరోజే వెలుగులు పంచుతూ మా ఇంట అడుగుపెట్టావు
కన్నా… నువ్వు ఇలాంటి పుట్టినరోజులు

మరెన్నో జరుపుకుంటూ,ఎల్లప్పుడూ

సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ…

జన్మదిన శుభాకాంక్షలు కన్నా 💐🎂  

అమ్మ,నాన్న:: పరిమళ ,కళ్యాణ్
మరియు 

పిన్ని-బాబాయిలు,
అమ్మమ్మ-తాత,
మామ్మ-తాత.

హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు  
సత్యనిధి శ్రీపాద 💐
From

తపస్విమనోహరం&టీమ్

You May Also Like

5 thoughts on “జన్మదిన శుభాకాంక్షలు సత్యనిధి శ్రీపాద

  1. శుభాకాంక్షలు తెలియచేసిన అందరికీ ధన్యవాదాలు. మనోహరం టీం కు, విజయ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.😊😍

  2. జన్మదిన శుభాకాంక్షలు సత్యనిధి 💐🎂🍫🍫🍫🍫

  3. పుట్టినరోజు శుభాకాంక్షలు సత్యనిధి శ్రీపాద..🍫💐

Leave a Reply to Parimala Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!