పుట్టినరోజు శుభాకాంక్షలు కేతన్ కార్తిక్ రెడ్డి

పుట్టినరోజు శుభాకాంక్షలు కేతన్ కార్తిక్ రెడ్డి

బంగారు చిన్ని కృష్ణయ్యా!
చిన్న కొడుకులా నీ రాక నా ప్రాణ స్నేహితురాలికి వరమయ్యా..!!!!
పండిస్తావు ముద్దులొలికే నీ నవ్వుల పంట!!
నా స్నేహితురాలి ఇంట!!!
చూడచక్కని నీ రూపం
తేజస్సుకు ప్రతి రూపం!!!
అల్లరితో ఆనందపరచాలి మమ్మల్ని!
కష్టాలన్నీ మరచి పోయేలా!!!
చదువులో ముందుండి  సంతోషపరచాలి మమ్మల్ని!
మేమంతా నిన్ను చూసి మురిసిపోయేలా!!!
చాలా చాలా జరుపుకోవాలి ఇలాంటి పుట్టిన రోజులు!
అవి మాకు కావాలి పండుగ రోజులు!!!!
పుట్టినరోజు శుభాకాంక్షలు కేతన్ కార్తీక్ రెడ్డి🎂💐


Blessings from
K. Prameela rani
and
నాన్న – నాగిరెడ్డి
అమ్మ – చైతన్య రెడ్డి
అన్నయ్య – జతిన్ కుశల్ రెడ్డి

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కేతన్ కార్తిక్ రెడ్డి

From

తపస్విమనోహరం టీమ్💐

You May Also Like

2 thoughts on “పుట్టినరోజు శుభాకాంక్షలు కేతన్ కార్తిక్ రెడ్డి

Leave a Reply to హసీనా ఇల్లురీ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!