మురిపించే మీ అల్లరి
మదిని తాకే ఆ మంచితనం
ముద్దుగా పలకరించే
స్వచ్ఛమైన మీ పసితనం
హాయి అయిన ఆ తియ్యని
పలకరింపులలో దగ్గరితనం..
ఏ జన్మ అనుబంధాలో మీరు
ఈ జన్మ ప్రాణ బంధాలుగా మారారు
ముత్యంలాంటి మీ పసిమనసులు
విరబూసిన వెన్నల వెలుగులు
మీ అల్లరి ఆటలు మమ్మలని ఎల్లప్పుడూ అలరించాలని,
మీ నవ్వుల ఆనందాలతో మా ప్రతిరోజు మొదలవ్వాలని,
అత్యుత్తమ స్థానాల్లో మీ భవిష్యత్తు ఉండాలని,
కీర్తి ప్రతిష్టలతో, సిరి సంపదలతో మీరు ఎల్లప్పుడూ తులతూగాలని..
మనస్ఫూర్తిగా కోరుకుంటూ…
♥️నిషిత్, నిషిత జన్మదిన శుభాకాంక్షలు♥
ప్రేమతో 🍫🎂💐
మీ
దీప్తి, సత్యనారాయణ(ఆంటీ, అంకుల్)
మౌష్మిక, హన్షిక
సౌజన్య, ప్రదీప్ (అమ్మ ,నాన్న)
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
నిషిత్, నిషిత 💐
Form
తపస్వి మనోహరం టీమ్
tq so much each and everyone.
Happy Birthday Nishith and Nishitha
God bless you both.
Have a wonderful year ahead
Happy Birthday Nishith and Nishitha
God bless you both
Happy birthday ram and nisitha
Happy Birthday to Nishith and Nishitha have a fabulous day
Happy birthday nishith and nishitha…🍬🍡🍫💐
Many more happy returns of the day Kiddosss🍫🍫🍨🍨🍰🍰🎂🎂
పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐💐💐🥳🥳🥳
నిషి నిషిత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💐💐💐💐
Million wises twins champions. I wish this years brings lot of surprises and happiness to you..and full fill all your dreams comes true..
thank you so much Manoharam tapaswi team for all ur warm blessing and lovely wishes….🙏
మీరిద్దరూ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
Haapy birthday to Nishith & Nishitha 💐💐
Many More Happy Returns Of The Day Nishith & Nishitha 🌹🌹🎂🎂🍫🍫💐💐