సంతోషమా నీ చిరునామా ఎక్కడ

సంతోషమా నీ చిరునామా ఎక్కడ

రచయిత:జి.వి.లక్ష్మి


బోసినవ్వుల చిన్నారిని చూసినప్పుడు అనిపించింది
ఇదేనా స్వచ్ఛమైన చిరునవ్వుకు చిరునామా అని

తాయిలాలను చూసి కేరింతలు కొట్టిన పాపాయిని చూసి అనిపించింది
ఇదేనా సంతోషానికి అచ్చమైన రుజువు అని

నిరంతర అన్వేషినై అన్వేషిస్తూనే వున్నా…
ఆనందానికి నిర్వచనమేదని
సంతోషానికి ఆధారమేదని

నిరంతర మేధోమధనం చేసే మానవుడు తెలుసుకోలేని బ్రహ్మ పదార్థమా…
అనునిత్యం రూపాయి వెంట పరుగు తీసే మనిషి వెలకట్టలేని విలువైన భావమా…

ఆనందమా నీవెక్కడ 
రూపాయి ఇచ్చే సుఖంలోనా…
మనిషి లెక్క చేయని మనసులోనా…!

You May Also Like

12 thoughts on “సంతోషమా నీ చిరునామా ఎక్కడ

  1. Nijame chuttu enni unna enta mandhi unna Manaki santhosham ichevi lekapote ekkada unna okate evaritho unna ade jivitam
    ఉప్పు లేని పప్పు లాగా😒

  2. Inthaki santosham chirunama dorikibda andi, vunna vatilo dorakapothe mana ki ekkada dorakadu kadandi chala baga chepparu

  3. మాన్ చుట్టూ వున్న వాటిలో సంతోషాన్ని చూడలేని వారికి ఎప్పటికి అది దొరకదేమో🙏

  4. అందరికి ఉన్న డౌట్ అదే కదా..బాగా చెప్పావు లక్ష్మి..👌👏

    1. సంతోషాన్ని సంతోషంగా అనుభవించలేని మనిషి గురించి చాలా బాగా రాశారు.

      1. చాలా చక్కగా వివరించారు లక్ష్మీ గారు👌👌👏🏻👏🏻👏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!