వివాహ మహోత్సవ శుభాకాంక్షలు బిందు శివ

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు బిందు❤️ శివ


పుట్టింటి గారాల పట్టి
మెట్టింటి మహారాణిలా మారి
మనసైన వాడికి జతగా
అనురాగ అనుబంధాలతో
ప్రియమైన అలకలతో అన్యోన్యమై
సంసార మధురిమలతో.. అందంగా సాగుతున్న వేళ
మరో వసంతం లోకి అడుగిడిన మీ వైవాహిక బంధం
అందరికీ ఆదర్శంగా నిలుస్తూ..
సంతోషాలతో సాగాలని కోరుకుంటూ…
పెళ్లి రోజు శుభాకాంక్షలు చెల్లి❤️బావ 💐
అన్నయ్య: కార్తిక్ నిమ్మగడ్డ అమ్మ: రాధారాణి

ఆత్మీయులు
స్వప్న, బిందు, లక్ష్మి, విజయ

హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు

శివ బిందు గారు💐
from
తపస్విమనోహారం టీమ్

You May Also Like

5 thoughts on “వివాహ మహోత్సవ శుభాకాంక్షలు బిందు శివ

    1. శివ గారు,బిందు గారు పెళ్ళి రోజు శుభాకాంక్షలు💐💐💐💐💐💐

Leave a Reply to Chinnu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!