సప్త వర్ణాల హరివిల్లు దొడ్డపనేని శ్రీ విద్య సప్త వర్ణాల సుందర హరివిల్లు అల గగనాన మెరిసే రంగుల ధనుస్సు నులి వెచ్చని సూర్యరశ్మి నింగిన మెరవగా రంగు రంగుల ఛాయలు స్వాగతం
అక్టోబర్ 2021
చెలికాడు
చెలికాడు రచన:పద్మజ రామకృష్ణ.పి కమ్మిన మేఘాలు మయూరాల నాట్యాలకు వర్షించే సరసపు ముత్యాలు సూర్యోదయానికి పక్షుల కిలకిల రావాలు వీనుల విందుకు సంగీత సరాగాలు సాయంత్ర సమయాలు సాగరపు సందిట్లో ఎర్రని సూర్యుడై
ఇంద్రధనస్సు
ఇంద్రధనస్సు రచన: కె.శివకృష్ణ వర్షం వచ్చే ముందు ఇంద్రధనస్సు ఏర్పడినపుడు, రైతులు పుట్టింది బలం ఆకాశాన ఇంద్రధనస్సు రూపంలో అని అంటూ ఇంకా ఏల భయము అని తమ పనులను వేగవంతం చేస్తారు.
ఆకాశంలో అద్బుతం
ఆకాశంలో అద్బుతం రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు గగనసీమలో సప్తవర్ణసమన్వయం సహజసౌందర్యసుశోభితం కమనీయదృశ్యము చూపరులకు రమణీయచిత్రము రసికులకు పృకృతి వేసిన రంగులరంగవల్లి వర్షసూచనకు తొలిమరుపు వర్షానంతర తుది వెలుగు వరణుడు విసిరిన వలపుబాణమే పరవశించని
ఆకాశంలో అద్భుతం
ఆకాశంలో అద్భుతం రచన: ఎన్. రాజేష్ ఇంద్రధనుస్సు ఒక అద్భుతం చరాచర సృష్టిలో ప్రత్యేకం దీనితోపరవశించెను ఆకాశం ఎంతోమరెంతో అపురూపం అందరిమదిదోచేప్రతిబింబం చూడముచ్చటగొలిపేరూపం సప్తవర్ణసమ్మేళనశోభితం వానఎండలోనఆవిష్కృతం అయ్యేఅద్భుతదృశ్యరూపం మనసుకు కలిగే ఆహ్లాదం మదినిండాసంతోషం
స్పర్శానందం
స్పర్శానందం రచన: నెల్లుట్ల సునీత ఇంద్రధనస్సు మురిపించును ప్రతి మనసును శ్వేత వర్ణపు సమ్మిళితమై ఏడు రంగులు ఏకమై బ్రహ్మ సృష్టికి శ్రీకారమై సప్త వర్ణాల సుందర హేల ఆకాశవీధిలో అద్భుతాల మేళా
హరివిల్లు
హరివిల్లు రచన: సంజన కృతజ్ఞ నా చెక్కిలి పై జారిన కన్నీటి చుక్కను నీ ఓదార్పు కాంతి రేఖ తాకిందంటే మనసు ఇంద్రధనస్సులా ఆకాశంలో విహంగమవుతుంది చూడు రంగురంగుల ఇంద్రధనుస్సు వలె అక్షరాలను
సప్త వర్ణ సమ్మోహ రాగము
సప్త వర్ణ సమ్మోహ రాగము రచన: నారుమంచి వాణి ప్రభాకరి భగవంతుని సృష్టిలో ఇంద్రధనుస్సు ఎన్నో అందాల అమరిక ప్రత్యేక మబ్బులు ఆకాశం పరవశించే అద్భుత చిత్రము ఎంతో అపురూపం మన ప్రకృతి
భక్తునిబాధ
(అంశం: “ఏడ తానున్నాడో”) భక్తునిబాధ రచన: యాంబాకం వెతికితిని వైకుంఠము లో శ్రీ మహావిష్ణువు ని కనులార చూడగనే కానరాడే! వెతికితిని క్షేత్రములు శ్రీ విష్ణు మూర్తి ని కనులార చూడగ కానరాడే!
అందాల కృష్ణయ్య
(అంశం: “ఏడ తానున్నాడో”) అందాల కృష్ణయ్య రచన: జి పూజితాచార్య ఏడతానున్నాడో అందాల గోపయ్య గోపికల ముచ్చట్లలో ముగిపోయాడో… రాధమ్మ రమణీయగీతాలాపనలో తెలిపోతున్నాడో మరి ఏడతానున్నాడో పదునాల్గుభూవనాలను చిటికనవ్రేలుపై నిలిపి ఆటలాడుతున్నాడో మరి……
