చందమామ

చందమామ

రచన:: నారుమంచి వాణి ప్రభాకరి

పూర్ణిమ నాటి వెన్నెల వెలుగులు వెండి కిరణాలు
మేఘాల ను దూసుకుని
ముచ్చటగా మెరుస్తుంటే

మబ్బుల్లో తారకలు చంద్ర
కిరణాలు చూసి మురిసిపోతూ
మిణుకు మిణుకు మంటు
చల్లని కిరణాలు చూసి చాలా

ఆనందం పొందుతు ఆ చంద్రుని వెలుగులు విరజిమ్మే
కాంతి రేఖలు చుట్టు నాట్య మా డుతు నీల ఆకాశం అంతా

మెరుస్తూ చుక్కల చిరలా
మేఘాలు అంతా పరుచుకుని
ఆహ్లాదాన్ని ఇస్తూ పూర్ణిమ
అందాలు అందిస్తోంది

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!