డియర్ కెప్టన్స్ క్యాప్టన్

డియర్ కెప్టన్స్ క్యాప్టన్

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎం. వి. చంద్రశేఖర్ రావు

ఈ మంచుకొండలలో, నా సైన్యానికి, నా మాటే వేదము. మరి నాకు, నీ మాటే మంత్రము. అందుకే క్యాప్టన్స్ క్యాప్టన్ అన్నాను. ఈ ధరాతలంలో ఎంతో మంది పుడుతున్నారు, మరింకెంతోమంది మరణిస్తున్నారు. కానీ, నీ సమాజానికి, నీ దేశానికి సేవ చేసినప్పుడే, నీ జన్మ సార్ధకమవుతుంది. Many have come and many have gone, but what you have done to your Society and Country makes you Great అంటారు. అందుకే, నువ్వు వీరపత్నివి. శోభకృత్ ఉగాది మన జీవితాలలో మరింత శోభ తేవాలీ. దినకరుడు నిశిలో శశి ఘూర్ణిల్లే సముద్రాలు. ఇలా ప్రకృతి అంతా ప్రేమమయమే. కరుణాపూరితము. సైనికుడు అంతే. ఆ ప్రకృతిలో మమేకమవుదాం! ప్రకృతిని స్పూర్తిగా తీసుకుందాం! ఉగాది శుభాకాంక్షలతో…

నీ
విజయుడు
భారతీయ సైనికాధికారి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!