Happy Birthday Chinna
లాలి పాట పాడకున్నా .. అమ్మవే నీవు
బాధ్యతగా భరించే .. నాన్నవే నీవు
అల్లరి చేస్తే మందలించే .. అన్నవే నీవు
బాధలో ఓదార్చే .. అక్కవే నీవు
కష్టంలో తోడుండే .. నేస్తం నీవు
శూన్యంలో కూడా .. నా నీడవైనావు
అక్కను నేనైనా .. నాకు
మరో అమ్మ నువ్వయ్యావు
ఈ అక్క ఎప్పటికీ నీకు
కూతురిగా ఉండాలని కోరుకుంటూ..
నాకోసమే పుట్టిన నా తమ్ముడికి
పుట్టినరోజు శుభాకాంక్షలు.
సంతోషంగా.. ధైర్యంగా.. ఏ పరిస్థితినైనా ఎదుర్కునే మనో నిబ్బరంతో ఇలాగే ముందుకు సాగాలని, నీ కోరికలు అన్ని నెరవేరాలని కోరుకుంటూ..🌷
Love You & God Bless You Chinna (Lakshman)
Yours
స్వప్న
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు లక్ష్మణ్ గారు💐
From
తపస్విమనోహరం
Happy Birthday chinna garu
Thank you all for the wonderful and lovely wishes.. You all made my day!
This year I was reminded of the many kind people I have in my life from the many birthday wishes I received.
Happy birthday lakshman mamayya….🤩
Happy Birthday Lakshman.. May God Bless You..💐
Happy Birthday Lakshman 🍰🍰🍰 You may all have Success, happiness in your life💐💐💐
Happy bdy bro💐🍫
Happy birthday laxman. Stay blessed, be happy.
Happy birthday chinna gaaru.,💐💐💐💐
God bless you andi🌹🌹
పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య.. ఇలాంటి ఎన్నో పుట్టినరోజు లు మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎂🎂🎁🎊🎉💐
Happy birthday brother💐💐
పుట్టిన రోజు శుభాకాంక్షలు చిన్న 🎂🥳🥳🍫🍰🍰🥂🥂
Happy Birthday Chinna… Keep smiling..love you Bro❤️