జన్మదిన శుభాకాంక్షలు “రేవంత్”

❤️జన్మదిన శుభాకాంక్షలు “రేవంత్”❤️

ప్రతిక్షణం అమ్మా అమ్మా అని తలుస్తూ,
మా అమ్మ అంటూ మురుస్తూ,
నా వెంటే తిరుగుతూ, నవ్వులు పూయిస్తూ,
స్వచ్ఛమైన నీ చిరునవ్వుతో..
వెలుగులు మా దరి చేరుస్తూ,
ఎన్నో సంతోషాలు నా జీవిత డైరీలో లిఖిస్తూ,
ఎంతో ఆనందాన్ని అందిస్తూ,
వరమైన నా బంగారు కన్నయ్య
రేవంత్ చౌదరికి
పుట్టిన రోజు శుభాకాంక్షలు❤️🎂

🌹అమ్మ: ప్రమీలా రాణి🌹
🌹నాన్న: రామారావు🌹

అన్నయ్య: భువన్ సందీప్
పిన్ని: నాగలక్ష్మి
బావ: శ్యమంత్ చౌదరి
బామ్మర్ది: జైహిత్ చౌదరి
అన్నయ్య: వార్షిక్ చౌదరి

*****************

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
రేవంత్🎂💐🍫

From
తపస్వి మనోహరం టీమ్✍️

You May Also Like

3 thoughts on “జన్మదిన శుభాకాంక్షలు “రేవంత్”

  1. పుట్టినరోజు శుభాకాంక్షలు రేవంత్💐💐💐

  2. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న 😍♥️♥️

Leave a Reply to హసీనా ఇల్లురీ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!