కన్నీటి చుక్క

కన్నీటి చుక్క

రచన:: డి.స్రవంతి

జీవన గమనంలోని ఆటుపోట్లను గుర్తించి సుఖదుఃఖాల లోను నేను ఉన్నాను అంటూ అవ్యక్త భావాలను తెలియపరుస్తూ అకస్మాత్తుగా తరలి వస్తుంది
” కన్నీటి చుక్క”

మదిలోని భావాలను వ్యక్తపరుస్తూ హృదయంతరంలోని వేదన తెలిసినట్టుగా ,ఓదార్పుగా లవణపు నీరై వస్తుంది “కన్నీటిచుక్క”

ఒంటరి జీవితాలకు బాసటగా ..
బరువెక్కిన హృదయాన్ని సేద తీర్చేందుకు
నునులేత చెక్కిల్లను తడుముతూ వస్తుంది “కన్నీటిచుక్క”

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!