మా అమ్మ అరుణ
రచయిత :: జి. వి.లక్ష్మి
నీవు లేక జననం లేదు
నీవు లేక గమనం లేదు
నీవు లేక సృష్టికి జీవం లేదు
నీవు లేక నా చిరునవ్వు కు అందం లేదు
నీవు లేక నా గుండె కు సవ్వడి లేదు
నీవంటూ లేక నేను లేను
మా అమ్మ అరుణ
రచయిత :: జి. వి.లక్ష్మి
నీవు లేక జననం లేదు
నీవు లేక గమనం లేదు
నీవు లేక సృష్టికి జీవం లేదు
నీవు లేక నా చిరునవ్వు కు అందం లేదు
నీవు లేక నా గుండె కు సవ్వడి లేదు
నీవంటూ లేక నేను లేను
👌👌👏🏻👏🏻💐💐💐