మంచితనం

(అంశం: చందమామ కథలు)

మంచితనం

రచన: కార్తిక్ నేతి

హనుమంతపూర్ అనే ఊరిలో   రామ్ , రహీమ్ అనే స్నేహితులుండేవారు జూదానికి ,మద్యపానానికి , బానిసలయ్యి పిల్లలలను భార్యలను కష్టపెట్టేవారు దొంగాతనం  చేసి కొట్టేసిన డబ్బులను , బంగారాన్ని సమానంగా పచ్న్హుకునే వారు రోజు వారిలాగానే ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళారు అక్కడ కళ్ళు చెదిరే  డబ్బుంది  డబ్బంతతిని  కాజేసి పంచుకొన్న దాచుకున్నారు ఆ డబ్బు రాబర్ట్ తన తల్లి శాస్త్ర చికిత్స కోసం దాచుకున్నా డబ్బు అది . రామ్ భార్యకి విసుగొచ్చేసి  ఇంకేన్నాలని ఇలా మమల్ని బాధపెద్తారని నిలదీయాగా తనను వారించి  పక్కు నెట్టేసి వెళ్ళిపోయాడు ఆ సన్నివేశాన్ని చుసిన రామ్,రహీమ్ పిలల్లు ఎలగైన వారి నాన్నలని  మార్చాలని ఇంట్లో దాచిన డబ్బుని రహస్య స్థలంలో దాచేసారు ఆ మర్నాడు డబ్బు ను చుసేకునందుకు ఇంట్లోకి వెళ్లి చూసే వరకు డబ్బు  కనిపించకపోయేసరికి  కంగారు పడిన రామ్ నేను లేనపుడు ఇంటికీ ఎవరినా వచ్చారా అని ఆడుతాడు మీరు లేనపుడు రహీమ్ మామయ్య వచ్చి వెళ్ళాడడని చెప్పగానే కోపంలో  తన ఇంటికి వెళ్లి రహీమ్ నీ నిలదిస్తాడు నీ డబ్బుని నేను తియలేదంటు తన దాచుకున్న డబ్బుని చూపించేసరికి తన డబ్బు కుడా ఉండదు దాంతో ఇద్దరి మద్య గొడవ మొదలైంది ఆ గొడవలో రామ్ తలకి బలమైన దెబ్బ తగిలి తన భార్య వైద్యుడి దగ్గరకు తిసుకేల్తే పది వేయల రూపాలు ఖర్చవుతయిని చెప్పేసరికి తెలిసినవారిని డబ్బు అడిగిన ఎవ్వరు ఇవ్వలేదు.  దాంతో పక్కురిలో తన చుట్టాల దగ్గర ప్రయత్నించిన  డబ్బు సర్డుబ్బాటు  కాదు  అటుగా వెళ్తున్నా తెలుసుకున్న  రాబర్ట్ ఏం జరిగిందని అడగ్గా చసిన దొంగతనం గురించి జరిగిన గొడవ గురించి చెప్పగానే మన అనుకున్న వారు పోతే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు తెలుసంటూ తన మొదటి జితానినిచ్చేస్తాడు  రాబర్ట్ . ఏం జరుతుందో అన్న బయంతో రహీమ్ పారిపోతాడు. తను చేసే కష్టం చూసినా రామ కి ఎంతో బాధగా అనిపిస్తుంది తాను చేసిన తప్పుని తెలుసుకొని క్షమించమని అడుగుతాడు భార్యని. మారిన తన బర్తను  చుసి అవుదులు లేని ఆనందానికి లోనవుతుంది,  పారిపొయిన రహీమ్ పరిస్థతి  దిగజారిపోయి తిండి లేక తానూ  చేసిన తప్పులను  తెలుసుకొని ఇంటికి  తిరిగి వచ్చి రామ్ కి క్షమాపణ అడుగతాడు . తనకు సాయం  చేసిన రాబర్ట్ చిరునామా తెలుసుకొని కృతజ్ఞత తెలిపేందుకు వెళ్ళిన వారికి  వారి దొంతనం చేయడం వలెనే తన తల్లిని కోల్పోయాడని తెలుసుకొని క్షేమించమని ఆడుతారు రామ్ , రహీమ్.  మిమల్ని మార్చాలనీ డబ్బుని మేమే దాచమని ఇలా జారుతుందని అనుకోలేదంటు  మమల్ని క్షేమించమని ఆడుతారు పిల్లలు , తన డబ్బుని తనకి ఇచ్చేస్తారు రామ్ , రహీమ్.  మీ భార్య చేసుకున్నా మంచితనమే మిమ్మని కాపాడిందని  చెప్పి  రాబర్ట్ చెప్పగా అందరిలో సంతోషం విరసింది కథ కథ కంచికి చేరింది.
నీతి : ఎప్పుడైనా మంచి చేసేవారికి మంచే జరిగుతుంది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!