మట్టి కుండ

మట్టి కుండ

-ఐశ్వర్య రెడ్డి గంట

ఏనాడో పుట్టిన మట్టి కుండ
నేటికీ ఉన్నది కదలకుండా

ఆయువు పెంచేటి కుండ
చల్లదనానికి మారుపేరు కుండ

జీర్ణ శక్తి ని పెంచెే కుండ
సూదిమందు కు దూరం చేసే కుండ

చక్రము నుండి పుట్టిన కుండ
సున్నితమైన సూక్ష్మము కుండ

కుండ మార్పిడి చేసేటి కుండ
దేవతా రూపాల చిదాగ్ని కుండ

ప్రతి పని లో ఉన్నది కుండ
పెళ్లి చావు తేడాలేకుండా

దర్మ బోధ లు చేసిన కుండ
ద్రోణాచార్యుని జనము కుండ
అయినా ఉండదు ఈ కుండ పగలకుండా.

****

You May Also Like

4 thoughts on “మట్టి కుండ

Leave a Reply to Chaithanya Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!