పుట్టిన రోజు శుభాకాంక్షలు విజయ్

నీ కలలన్నీ నెరవేరి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ…
పుట్టిన రోజు శుభాకాంక్షలు విజయ్
అమ్మ: కమలా మురళి

అన్న అను పదానికి అర్థం నీవుగా,
నాన్నలోని మాధుర్యానికి పరమావధి నీవుగా,
అమ్మ ప్రేమకు వారధి నీవుగా,
మా తోడుగా ప్రతి వేడుకలో ఆనందమే నీవుగా,
దేవుడిచ్చిన బహుమతి నీవుగా,
సార్ధక నామధేయుడిగా
నీ జీవితంలో విజేయుడివై గెలుపొందాలని…
రేపటి నీ కోరికలన్నీ…
నిను విజయానికి చేరువ చెయ్యాలని ఆశిస్తూ
ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ…
పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నయ్య-🎂🍰🌹🍫

మీ

చెల్లెళ్ళు – బావగార్లు
రాధారుక్మిణి, కిరణ్ కుమార్
హిమబిందు, దత్తు

హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు 
 From 
తపస్విమనోహరం టీమ్💐
 

You May Also Like

2 thoughts on “పుట్టిన రోజు శుభాకాంక్షలు విజయ్

Leave a Reply to Hima Bindu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!