నా జ్ఞాపకాలు

జ్ఞాపకాలు లేని  మనిషి,  జీవితంలో గాయాలు లేని హృదయం  ఉండదేమో చీకట్లో ఏకాంతంగా కూర్చున్నపుడు జ్ఞాపకం నాకు దీపమై తోడుగా నడిపిస్తుంది. రైలు ప్రయాణంలో కిటికీ పక్కన కూర్చున్నపుడు జ్ఞాపకం నాకు గాయమై

Read more

నీ నేను

ఒకసారి నీలాకాశంలో చందమామలా.. మరొకసారి అద్దంలో నెలరాజులా… ఒకసారి దగ్గరగా.. మరొకసారి దూరంగా.. ఒకసారి ప్రేమగా … మరొకసారి కోపంగా… ఇలా అంది అందని జాబిల్లి లా… ఎంత కాలం  ఈ దోబూచులాట

Read more

నా నువ్వు

అందరితో గోదావరిలా గంభీరంగా ఉండే నేను … నిను చేరగానే ఉరకలు వేసే పిల్లకాలువనైపోతాను … అందరికి తల్లిలా సేవలు చేసే నేను … నీ చేతి గోరుముద్దలు తినాలని తహతహలాడుతుంటాను …

Read more

సీతాకోకచిలుక

స్వేచ్ఛగా ఎగిరే గువ్వలని చూసి ఎన్నో సార్లు అనుకున్న వాటి స్వేచ్ఛ నాకు లేదే అని కూటి కోసం గూడు కోసం ఏ పక్కనించి ఏ వేటగాడు వస్తాడో అని భయంతో బ్రతికే

Read more

ఆమె

వ్యక్తిత్వం నిలువెల్లా అలకరించుకుని, తనకేం కావాలో, దానికేం చెయ్యాలో, స్పష్టమైన ఆలోచనలతో,ప్రస్పుటమైన అభిప్రాయాలతో, ఆత్మగౌరవం పరిధిలో నిర్మించుకున్న సామ్రాజ్యపు సింహాసనం అధిరోహించేది ఆమె మాత్రమే. ఆమె రాజ్యంలో ఆమె అధికారాన్ని అంగీకరించలేని అతిధిలు ప్రసాదించిన,

Read more

నా మావ మీసం

మావా నీ మీసం చూస్తే… మనసంతా మత్తెక్కుతుంది !!! మావా నీ మీసంలో రోషం చూస్తే…నీకు కోపం తెప్పించాలని ఉంది !!! మావా నీ మీసం చక్కదనం చూస్తే… నే చుక్కనై నీ మీసం

Read more

నిరీక్షణ

మన పరిచయమే ఒక విచిత్రం ఊహల్లో.. మన ఆలోచనలే అద్భుతం ! ఊహల్లో.. మన సంభాషణే ఒక కావ్యం ఊహల్లో.. మన స్నేహమే ప్రబంధం ! ఊహల్లో.. మన భావాలే ఒక అద్భుతం

Read more

జలధార

పుడమిని తాకడానికి శిఖరం అంచు నుంచి జాలువారే పాల ధార… వంపుసొంపుల వయ్యారాలతో భూమిని తాకే నీటి ధార… ఉదయపు కిరణాలతో బంగారంలా తళ తళ లాడే కిరణ ధార… వెన్నెల కాంతిని

Read more

విహరించు స్వేచ్ఛా విహంగమై..!

నేటికీ సమాధానం లేని ప్రశ్నే మగువ తెగువని కాగితాల్లో చూపే మాటలేగానీ అంతర్మథనంలో ఆమె ఎప్పుడూ విడుదల లేని బంధీయే. కుటుంబ ఆంక్షల చెరలో సమాజపు అడ్డుగోడల తెరలో మగాడి కోరికల వలలో..

Read more

చివరిక్షణం

కన్నుల్లోని ఆశల రూపం కరిగి పోయే క్షణం.. ఊపిరి నిండిన దేహం బిగుసుకుపోయే క్షణం .. అందంకై ఆరాటపడే దేహం కాసేపటిలో జీవం కోల్పోయే క్షణం… నిర్జీవమగు మేను పాడయ్యే సమయం దగ్గరయ్యే

Read more
error: Content is protected !!