అమ్మ నా ప్రియ సఖి

అమ్మ నా ప్రియ సఖి

శ్రీనివాసుడు.వకుళ దేవి
ప్రేమను పొంది కలియుగ
దైవంగా,సప్తగిరి వాసుని గా
అలమేలు మంగ దేవి పతి పద్మావతి దేవి పతి గా జగ
మేలు స్వామిగా అమృత మూర్తి

శ్రీ రాముడు కౌసల్య తనయుడిగా కైకేయి
సుమిత్ర ల ముద్దు బిడ్డగా
సీత పతిగా రామ రాజ్యము
పలకునిగా స్ఫూర్తి

శ్రీ కృష్ణుడు దేవకీ దేవి కడుపున
పుట్టినా,యశోద ప్రియ పుత్రుడిగా ఇద్దరు తల్లుల ప్రేమ పొంది

రుక్మిణి సత్య.భామల పతిగా అష్ట మహిళా పతిగా ద్వారక నగర గొల్ల మాతల్ కు
ప్రియ పుత్రునిగా కీర్తి

పాండవులకు కుంతి పుత్రులుగా కీర్తి

శ్రీ ఆంజనేయుడు అంజనీ పుత్రుడు గా మాతృ వాఖ్య
పరుపాలకుడు శ్రీ.    రామ భక్తి పరాయణుడు గా కీర్తి

ఎన్ని తరాలు చూసినా మాతృ
దేవతను ఆరాధించిన వారు
ఎంతో ఘనత పొందారు
మరి సామాన్యుల మైన మనం
మన తల్లిని గౌరవించి పూజించడంలో వింత ఏముంది
కేవలం ఇది విదేశీ సంస్కృతి

మ దేశంలో తల్లి ఎప్పుడు గౌరవ నియురాలే

వివేకానందుడు తన విదేశీ ఉపన్యాసంలో భారత దేశంలో
భార్య తప్ప మిగిలిన స్త్రీలు
అందరూ మాతృ మూర్తు లే
మహిళలకు పుట్టుకతో మాతృత్వ ము భగ వంతుడు
ఇచ్చిన వరం అందుకే కీర్తి
మనదేశంలో స్త్రీలను అమ్మగా  గౌరవిస్తూ ఆరాధించడం ఒక్ విశిష్టత గా చెప్పాలి
భగవంతుని ప్రతి రూపమే అమ్మ

రచయిత:నారు మంచి వాణి ప్రభాకరి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!