అనిశ్చిత కాలం!

అనిశ్చిత కాలం! (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక) రచన: సుజాత.పి.వి.ఎల్ ఒక్కోసారి అనిపిస్తూంటుంది.. కదిలేది..కనిపించేది.. కనులమెదిలేదీ.. కనుగొనలేని సత్యమని!.. సూర్యోదయం నుంచి అస్తమయం వరకు నిత్యం జరిగే కార్య చలనాలు అనిశ్చితాలని!..

Read more

హరిహరుల ప్రీతిమాసం ‘కార్తికం!’

హరిహరుల ప్రీతిమాసం ‘కార్తికం!’ రచన: సుజాత.పి.వి.ఎల్, ప్రాతః కాల నదీ స్నానం శుభప్రదం..ఫల ప్రదం.. కోర్కెలు తీర్చే కోటి దీప జ్యోతిర్మయం.. నిండు పున్నమి వెలుగు దివ్య జ్యోతుల దేదీప్యమానం.. కమనీయ కాంతుల

Read more

దివ్య తేజోవళి

అంశం: చీకటి వెలుగులు దివ్య తేజోవళి! రచన: సుజాత.పి.వి. ఎల్ పల్లవి చరణాలతో జీవితం కమ్మని పాటలా అలా అలా సాగిపోతే ఎంత బావుణ్ణు.. చేదుని కాసేపలా పక్కన పెట్టి పంచామృతాల మధురానుభూతిని

Read more

కోటి భావాల ప్రకంపన!

కోటి భావాల ప్రకంపన! రచన: సుజాత.పి.వి.ఎల్ కోటి చంద్రుల చల్లదనాన్ని నీ ప్రశాంత వదనంలో చూశాను.. కోటి మృదంగాల మృదునాదాన్ని నీ పలుకులలో విన్నాను.. నీ స్వరం నా పేరు పలికిన ప్రతిసారి

Read more

అభిసారికనై!

(అంశం: “ఏడ తానున్నాడో”) అభిసారికనై! రచన: సుజాత.పి.వి.ఎల్ నువ్వొస్తేనే కదా నాకు వసంతం నిన్ను కనులారా చూస్తేనే కదా హృదయానికి ఆనందం.. ఎక్కడ దూరమైపోతావేమోనని భయంతో కలలను సైతం నిర్దాక్షిణ్యంగా కట్టిపడేశా.. ఙ్ఞాపకంలో

Read more

బాధ్యత నెరిగిన ప్రేమ

బాధ్యత నెరిగిన ప్రేమ రచన: సుజాత.పి.వి.ఎల్ “అయితే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదంటావు” కోపంగా ముక్కుపుటాలు ఎగరేస్తూ అంది క్షితిజ. ‘అలా అని నేననలేదు..కానీ లేచిపోవడం మంచి పద్ధతి కాదంటున్నాను…”

Read more

అక్షయ గవాక్షం..అక్షరం

అక్షయ గవాక్షం..అక్షరం రచన : సుజాత.పి.వి.ఎల్ పలువురికి పంచినా తరగని నిధి.. నాడు రాతి పలకలు నేడు అచ్చు యంత్రాల్లో ఒద్దిగగా కూర్చినా.. శ్రద్ధతో నేర్చిన వారికి సంస్కార ప్రదాయి.. అజ్ఞాన తిమిర

Read more

ఎందుకో మరి!

ఎందుకో మరి! రచన : సుజాత P. V. L మరచిపోవాలని మనసుని మభ్యపెడుతూనే వున్నా.. అయినా నీ ఊసులనే మోస్తోందెందుకో?!.. గతాన్ని దొలిచేసే.. జీవితకాల శిక్షను విధించిందని తెలిసినా.. నీ ఆలోచనలతోనే

Read more

ముందస్తు ఆహ్వానం

‘ముందస్తు ఆహ్వానం!’ రచన: సుజాత.పి.వి.ఎల్ యాంత్రిక జీవనంలో హృదయస్పందనలకు తావెక్కడ? కాసుల కొలమానంలో ఆప్యాయతానురాగాలకు చోటెక్కడ? కల్మషమైన ప్రేమల నడుమ కనుమరుగైపోతున్నాయి మమతానుబంధాలు.. పండగంటే.. ప్లాస్టిక్ తోరణాలు..పార్టీలు పబ్బులు.. సెలవొస్తే విందులు వినోదాలు..

Read more

జీవితమే ప్రశ్నార్థకం!

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”) జీవితమే ప్రశ్నార్థకం! రచన: సుజాత.పి.వి ఎల్ మనసు ముక్కలైనప్పుడు అంతరంగంలోంచి అనంత ధ్వనులు ప్రతిధ్వనిస్తాయి.. జ్ఞాపకాలు ఒక్కొకటి తెగి ఛిద్రమైన హృదిని వెక్కిరిస్తాయి.. దిన దిన గండంలా సాగే జీవన

Read more
error: Content is protected !!