బంధాలమాల

బంధాలమాల

అందమైన జీవితాన అల్లుకున్న బంధమైనా
శల కోరికల ఉల్లాసానికి అద్దిన బంధమైనా
హలోక సుఖాల కొరకు మొదలైన బంధమైనా
ప్సితముతో కూడిన బంధమైనా
న్నత శిఖరాల వల్ల ఏర్పడిన బంధమైనా
హాలోకంలో విహరిస్తూ దరి చేరిన బంధమైనా
ఎంతకాలం వేచిన బంధమైనా
తీరానికి చేరుతుందో తెలియని బంధమైనా
చ్చిక సుఖాలకై పుట్టిన బంధమైనా
డిలో ఒదిగే బంధమైనా
ర్పు నిండిన బంధమైనా
న్నత్యాన్ని చూపే బంధమైనా
అంతఃకరణ శుద్ధి తో ఏర్పరచుకున్న బంధమైనా
అహం బ్రహ్మాస్మి అని అన్ని బంధాలు తుదకు ఏదొకలా
అడవి గాచిన వెన్నెలగా మిగలాల్సినవేగా…

రచయిత:: విజయమలవతు

You May Also Like

2 thoughts on “బంధాలమాల

Leave a Reply to Kushianju Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!