ఏది గెలుపు ?

ఏది గెలుపు ? రచన- అమూల్య చందు సెగలు గక్కిన తార్రోడ్డు ముఖాన్ని చల్లని చినుకుల తొలకరితో కడిగినట్టు… దిక్కులు చూస్తు అల్లాడిన డొక్కల్ని నాకళ్లు ఉప్పు నీళ్లతో కడిగేశాయ్… మౌన విజయంతో

Read more

తయారమ్మ తెలుగు

తయారమ్మ తెలుగు రచన:చంద్రకళ. దీకొండ ముక్కుకు,మూతికి… అడ్డుగా గుడ్డ కట్టి… మేకప్ కరిగిపోయిందన్న బాధలోనూ… ముప్పొద్దులా గొంతెత్తి అరిచి… కరోనా రోగులతో కరచాలనం చేసి… ఎత్తుకు పై ఎత్తులెన్నో వేసి… జిత్తులతో పదవి

Read more

ఇదే జీవితం

ఇదే జీవితం రచన: పి. వి. యన్. కృష్ణవేణి అనుకున్నవి అన్నీ జరగవు కోరుకున్నావని అన్నీ అందవు అందలేదని చిం తవలదు అందుకోలేమని నిరాశ పొందకు ప్రేమించే మనసు నీది సాధించే ప్రయత్నం

Read more

పుట్టింటి మహారాణి

పుట్టింటి మహారాణి రచన:: సావిత్రి కోవూరు  పుట్టింట్లో ఆమె అపరంజి బొమ్మ – అమ్మ అనురాగం, నాన్న మమకారం , తోబుట్టువుల ప్రేమ, స్నేహితుల సాహచర్యంతో , చిలిపి తగాదాలతో ,అల్లరి పనులతో

Read more

అంతులేని ఆశలు

అంతులేని ఆశలు రచన: సుశీలరమేష్.M అంతులేని ఆశల వలలో చిక్కి ధనార్జనే ధ్యేయంగా నేను నేనే అంటూ నాకెవరు సాటి లేరు అంటూ అమితమైన గర్వంతో విర్రవీగుతూ బంధాలను విస్మరిస్తూ ఆలిని దూరం

Read more

ఏమో..ఏమో

ఏమో..ఏమో రచన: రాయల అనీల నీ రూపం కనబడుతున్నా కళ్ళ ముందు శూన్యమే కనబడుతుంది అంటే నేను వాస్తవంలో లేనా…….. ఏమో నీ చిరునవ్వు సవ్వడి వినిపిస్తున్నా అది ఎటువైపు నుండో అవగతం

Read more

నీ తలపులలో

అంశం::(“ఊహలు గుసగుసలాడే”) నీ తలపులలో రచన: వాడపర్తి వెంకటరమణ వెన్నెల పుష్పం విచ్చుకుందేమో పుడమంతా పిండారబోసినట్లుంది ఆకాశంలో ఏరుకొచ్చిన తారల్ని గుప్పెట్లోంచి సుతారంగా విడుస్తూ వాకిట్లో చుక్కల ముగ్గేస్తోంది ఆమె! అప్పుడప్పుడు నాపైకి

Read more

ఊహల లోకం

అంశం::(“ఊహలు గుసగుసలాడే”) ఊహల లోకం రచన: జయకుమారి పగలు రేయి తేడ మరిచి నా గుప్పెడు గుండెల్లో నువ్వు చేసే చిరు సవ్వడే. ఉప్పెనల్లే నను ముంచేస్తుంది. ఇది వరకు ఎన్నడు ఎరుగని

Read more

మధురిమలు

అంశం::(“ఊహలు గుసగుసలాడే”) మధురిమలు… రచన: బండి చందు ఊరికే ఉండనీయవుగా మదిని తాకే మధురిమలు ఒంటరిగా మననీయవుగా మరపురాని జ్ఞాపకాలు కలలోనూ కలవరమేగా కంటజారు కన్నీటి అలజడులు నిమిషమైనా నిదురోనీయవుగా నీవు దోచుకెళ్లిన

Read more

ఊహాసుందరి

అంశం::(“ఊహలు గుసగుసలాడే”) ఊహాసుందరి రచన: లోడె రాములు కలలో తప్ప కంటికి కనిపించని ఊహాసుందరీ .. నిన్ను చూడాలని.. నిన్ను చేరాలని.. వెర్రి తపనలు.. ఎన్నెన్నో సాహసాలు.. మరెన్నో నటనలు.. దిక్కులన్నీ వెదికినా,.

Read more
error: Content is protected !!