(అంశం:”బానిససంకెళ్లు”) ఇనుప సంకెళ్ళు రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర) ఆ గొంతుపై ముద్రలు గర్వంతో కాలికతికిన తోలు బూట్ల చిహ్నాలు… ఆ గుండె గాయాలు నరం లేని నాలుక వాగిన మాటల తూటాలు….
2021
ఇంకెన్నాళ్లు
(అంశం:”బానిససంకెళ్లు”) ఇంకెన్నాళ్లు రచన: జయ భారతావని బానిస సంకెళ్ళు తెంచుకొని. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది పరాయి దేశ పాలన నుండి. మరి ఆ భారతవనిలో వనిత నీకెప్పుడమ్మా ఈ మృగాల నీచపు చూపుల నుంచి
కర్తవ్యం
(అంశం:”బానిససంకెళ్లు”) కర్తవ్యం రచన:సావిత్రి కోవూరు బానిసత్వం బానిసత్వం ఎక్కడ ఉంది బానిసత్వం అది కులమా? మతమా? బిరుదా? దానిని తొలగించుకోవాలి ఎవరికి ఎవరు బానిసలు ఏలే వారికి పాలింపబడే వారు బానిసలా మరి
బా(నిస)త్వము
(అంశం:”బానిససంకెళ్లు”) బా(నిస)త్వము రచన:డా॥అడిగొప్పుల సదయ్య భావ జాలమునందు బానిసత్వము వద్దు నీదైన వాదమును నిక్కచ్చిగా చెప్పు జగతిలో ప్రతిజీవి జన్మించు స్వేచ్ఛగా పెక్కు సంకెళ్ళతో బిగిసికట్టును జగతి కట్టు మనదీ కాదు బొట్టు
అధికార దాహం
(అంశం:”బానిససంకెళ్లు”) అధికార దాహం రచన:పి.వి.ఎన్. కృష్ణవేణి మనిషిలోని అహానికి ప్రతీక ఒక మనసులో నిండే అహంకార సూచిక నీకు నువ్వే సాటి ఈ ఇలలో ఇక నీ అధికారమే నీకు బలమగునిక మనసున
బానిస జాతి
(అంశం:”బానిససంకెళ్లు”) బానిస జాతి రచన: నిమ్మగడ్డ కార్తిక్ బానిస చరిత్ర సంకెళ్లు పోలేదు బానిస కుటుంబ సంకెళ్లు పోలేదు బానిస కుల కుంపట్ల ఆలోచనలు పోలేదు బానిస మత మౌఢ్యం సంకెళ్లు పోలేదు
మనిషి జీవనం
(అంశం:”బానిససంకెళ్లు”) మనిషి జీవనం రచన: కవితదాస్యం బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తనబలం తాను గుర్తించడు… మనిషే మనిషికి బానిస.. అవసరార్థం మనిషి కదా… మనిషి ఎప్పుడు బానిసే … కాసుల కోరడాలకి… ధనరాశుల
సామాన్యుడే సైనికుడు
(అంశం:”బానిససంకెళ్లు”) సామాన్యుడే సైనికుడు రచన: ఐశ్వర్య రెడ్డి గంట రాజులు పోయే రాజ్యాలు పోయే కత్తులు కటారులతో భయపెట్టి గెలిచె కాలమొచ్చే సామాన్య జనులను బానిసలు గాఎంచి సంకెళ్ళతో పాలిస్తున్న వేళ అక్రమార్కులు
పీడిత ప్రజాజీవనం -విముక్తి
(అంశం:”బానిససంకెళ్లు”) పీడిత ప్రజాజీవనం -విముక్తి రచన: వి. కృష్ణవేణి ఎటు చూసిన బానిససంకెళ్ళు.. వృత్తిపరంగా బానిసత్వ ఉద్యోగరీత్యా బానిసత్వ.. పేదరికంతో బానిసత్వం.. నిరుద్యోగ బానిసత్వం.. కులబానిసత్వం, మతబానిసత్వం.. ఎటుచూసిన బానిసత్వం. అంతా బానిసత్వం
ఏన్ళాళ్ళీ బానిసత్వం?!
(అంశం:”బానిససంకెళ్లు”) ఏన్ళాళ్ళీ బానిసత్వం?! రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు చాలు ఇకచాలు చీకటిరాజ్యంలో గడిపిన బానిసబ్రతుకులు ఆంగ్లేయుల అరాచకత్వంతొ వేసిన బానిససంకెళ్ళు తెంచుకొని సాధించుకున్న స్వాతంత్ర్యం చీకటిగదిలో గడిపిన ఆ చీకటికష్టాలు చేధించుకున్నాం స్వేచ్ఛావాయువులను
