దసరా బొమ్మలు

దసరా బొమ్మలు

రచన : నారు మంచి వాణి ప్రభా కరి

దసరా బొమ్మలు

సూర్యోదయం వేళ పువ్వులు కొస్తోంది అత్తగారు మామగారు పూజ చేస్తారు
భర్త లేచి వచ్చే లోపల ఇంట్లోపనులు కొన్ని చేసి అత్తగారు కి పువ్వులు కోసి ఇస్తుంది

ఇవన్నీ. రోజు జరిగే పనులు
పిల్లాడు ఇంజినీర్ చదువు తున్నాడు పిల్ల ఇంటర్ చదువు తొంద్ వాళ్ళని చిన్నప్పటి నుంచి పద్దతి గా పెంచింది

ఆదివారం వచ్చిందంటే చక్కగా పాత అట్ట పెట్టెలు సంచులు అన్ని కూడా తీసి దండలు కట్టి
చక్కగా అట్ట పెట్టెలతో టీ కొట్టు సైకిల్ స్టాండు సినిమా దేయెటర్ బట్టల కొట్టు వలె తయారీ చేసి సెల్ఫోన్ పేపర్ పెట్టీ చక్కగా దుమ్ము పడకుండా దాచి ఉంచేది

ఇలా కొబ్బరి చిప్ప ల ఇళ్లు మిఠాయి దుకాణం వంటి వాటిక్ కొండ పల్లి బొమ్మలు పెట్టీ చక్కగా అనేర్చేది.

మధ్యలో చక్కని సీరియల్ బల్బుల దండలు , పూల కుండీలు పెట్ట్ అలంకరించే ధి

సొంత ఇల్లు పెద్ద హలు వీటికి తోడు చక్కని ఉద్యన వనము
కూడా గోధుమ గడ్డి నెల ముందు రబ్బరు తొట్టెలు లో
మట్టి వేసి పెంచి ఉంచేది

తీర్థ యాత్రలకు వెళ్ళిన బందులు కూడా అప్పుడప్పుడు బొమ్మలు తెచ్చి ఇచ్చేవారు
పెద్ద తిరుపతి చిన్న తిరుపతి
శ్రీ కాళ హస్తి శ్రీ శైలం అన్ అన్నవరం విజయవాడ వంటి ఊళ్లు వెళ్లి నప్పుడు తెచ్చిన బొమ్మల సెట్లు అన్ని చక్కగా అమర్చేది

ముఖ్యం గా మన పండుగలు
ఉస్తవాలు పెళ్ళిళ్ళు వంటివి
సర్ధిపెట్టే వారు
శ్రీ కాణిపాకం వినా యక స్వామి బొమ్మలు చిత్రాలు
వినాయక చవితి సప్త గిరి స్వామి. శ్రీ అన్నమయ్య కీర్తన లు పడుతున్నట్లు శ్రీ వేంకటేశ్వర స్వామి అలిమేలు మంగా దేవి, పద్మావతి దేవి
ఫోటోలు బొమ్మలు అలంకరించి తోరణం దీపాలు పెట్టేవారు

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఫోటో లు బొమ్మలు పెట్టేవారు విజయ వాడ కనక దుర్గ మల్లీశ్వి ర స్వామి

శ్రీ శైలం శివుడు మల్లికార్జునుడు బ్రమరాం బ దేవి ఫోటోలు అన్ని అలంకరించి కథలు అట్ట ల పై రాసి పెట్టేవారు

దీనివల్ల పిల్లలకి ఎంతో ఆకర్ష నీయంగా ఉండి పిలిచిన వారే కాక ప్రక్క పిల్లలు కూడా వచ్చేవారు

లోకల్ ఛానెల్ వారు భక్తి ఈటీవీ 2 టీవీ 5 వంటి వారు వచ్చి చక్కగా వీడియో తీసి పట్టు కెళ్ళి చూపేవారు

కనుక చాలా బాగా అందంగా అమర్చే వారు

ముఖ్యంగా ఇంట్లో చేసిన హస్త కళలు ఎక్కువ పెట్టేవారు

++++++++++++++++++++

హాల్లో ఫోనే రింగ్ అవుతోంది ఆ టైమ్ లో పెద్దలు ఎవరూ ఫోనే తియ్య రు
పెద్దవాళ్ళు పూజ ఇంటి పనులు సరి పోతాయి

పిల్లలు వచ్చి తీస్తారు కూతురు
శరణ్య వచ్చి ఫోనే తీసి హాల్లో అన్నది

అవతల గొంతు విని ఒక్క నిముషం మమ్మీని పిలుస్తాను
అన్నది.

మమ్మీ ఎవరో ఛానెల్ వారు బొమ్మల కొలువు గురించి మాట్లాడాలి అంటున్నారు

సరే అంటూ పూర్ణ వచ్చి రిసీవర్ అందుకుని హాల్లో అన్నది

మేడం మీరు రెండు రోజుల ముందు గానే మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి
బొమ్మల కొలువు పెట్టే పద్దతి తెలపాలి అన్నారు

ఆలాగే మేము పెట్టాలి అనుకున్నాను మీరు కూడా ఫోనే చేశారు

ముందు ఇంటర్వ్యు తో పాటు బొమ్మల గురించి చెపుతూ సర్దే విధానము చెపుతాను అని చెప్పింది
సరే అని వాళ్ళు రోజు టైమ్ చెప్పారు ఎక్కడా మీరు పెట్టు కున్నట్లు ఎవరూ పెట్ట లేరు అని చెప్పారు కూడా
ధన్య వాదాలు చెప్పింది

అత్తగారు ఎవరూ? ఏమిటి?
అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది ఆరోజుకి ఊళ్ళో ఉన్న అడ బడుచుని కూడా పిలువ మన్నది

మాటలతో ఎప్పుడు అడ బడుచు కలిసి రాదు అయిన సరే పూర్ణ కలుపుకుంటూ ఉంటుంది

ఆరోజు రానే వచ్చింది చక్కగా శ్రీ అన్నమ్మయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు పాడుతూ బొమ్మల కొలువు గురించి వివరించి చెప్పింది

పండుగ రెండు రోజులు ముందు బొమ్మల కొలువు పెట్టే విధానము రెలే చేశారు

పండుగ రోజు చక్కగా అంతా చుపా రు ముఖ్యంగా పూర్ణ
ఈ బొమ్మల కొలువుకు పిల్లలకి పాటలు పద్యాలు విచిత్ర వేషాలు నృత్యాలు పోటీ పెట్టీ బహుమతులు ఇస్తుంది ఆ ధి కూడా సమాజ సేవ సంప్రదాయ సంస్కృతి పరి రక్షణ బాగం గా ఎంతో బాగా వీడియో చూపారు

అలా పూర్ణ కొలువు యూ ట్యూబ్ ఫేస్ బుక్ లలో విదేశీ ప్రతిభ కూడా పొందింది .

హస్త కళల విభాగంలో పద్మ అసర్డ్ కి అర్హత ఉన్నది అని ఛానెల్ వారు ప్రశంసా ఇచ్చారు

ఇలా తొమ్మిది ఏళ్ల విడియోలు బాగా సెట్ చేసి పద్మ అవార్డ్ కి పెట్టారు ఆడియన్స్ పోల్ లో చాలా బాగా వచ్చింది పూర్ణకి పద్మశ్రీ కూడా వచ్చింది

శ్రద్ద ,నిపుణత కళ ఉట్టి పడేలా చక్కని అలంకరణ వల్ల పూర్ణ ప్రతిభ కు అవార్డ్ వచ్చింది అంతా ఎంతో ఆనంద పడ్డారు
ఏ కళా అయినా అంకిత భావంతో నేర్చుకుంటే అవార్డ్స్ సొంత మవుతాయి అని పూర్ణ
పిల్లకి చెపుతూ ఉంటుంది

మీరే మంటారు

దేనికీ అనువాదం కాదు అని హామీ పత్రం పంపుతున్నాను

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!