జీవిత ఆధార్

జీవిత ఆధార్

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయం వేళ ఎంతో అందంగా ఉంటుంది అయితే
మనిషికి సూర్యుడు ప్రత్యక్ష దేముడు ఎలాగో అదేవిధంగా
ఆధార్ కార్డ్ జీవిత ఆధారం గా మారింది

ముసలి చిన్న పిల్లలకి కొందరికి
వెలి ముద్రలు పడక పోవడం వల్ల రేషన్ రాదు అనే విషయం వచ్చి కొంత టైమ్ వారు ఇచ్చారు కానీ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ లు ఈసేవ కేంద్రాలు పట్ట నటు వంటి జనాబా మన ప్రాంతాలలో విభిన్న తరగతుల వారీగా వ్యక్తులు ఉన్నారు

వారందరికీ ఇవ్వడానికి చాలా రోజులు పడుతుంది
ఆఫీస్ వాళ్ళు మిషన్ ల తో తెగ ఇబ్బంది పడుతున్నారు

మరో ప్రక్క క్యు లో జనం విపరీతంగా ఉంటున్నారు
వాళ్ళకి డేట్స్ ఇచ్చి రమ్మాన
మంటె కొందరికి కుదురు తొంది కొందరికి కుదరడం లేదు

కొందరయితే రాత్రి అక్కడే పోస్ట్ ఆఫీస్ గేట్ దగ్గర పడుకున్నారు
ఇటీవల ఒకే రిపోర్టర్ వీడియో అర్ధరాత్రి వెళ్లి పరిశీలించి తీసి పెట్టాడు అధి చాలా బాధ కర మనిపించింది

గేట్ ముందు నుంచి లైన్ గా ఓ నలబై మంది పిల్ల పెద్ద కూడా ఉన్నారు ఆడవాళ్ళు దుప్పటి కప్పుకుని పడుకున్నారు

మగ వాళ్ళు కొందరు ఇన్ షర్ట్ చేసిన డ్రెస్ తో పడుకున్నారు
విచిత్రం అక్కడ స్టేటస్ కూడా మరిచి పడుకున్నారు

ఆ గడ్డిలో పురుగు పుట్రా ఉండవచ్చును భయం భీతి లేకుండా మనుష్యులు ఆధార్ కోసం పడిగాపులు పడి ఉన్నారు
కొందరు అయితే తెల్ల వరాగట్ల వచ్చి క్యు లో కూర్చుని ఉన్నారు

వారి బాధ చూస్తుంటే ముఖ్యంగా వారు గల్ఫ్ కి వెళ్ళ వలసిన వ్యక్తులు గా ఉన్నారు
కొందరు వృద్ధులు అయితే వెలి ముద్ర లు పడక తంటాలు పడుతున్నారు

నేటి జీవితానికి ప్రతి పనికి ఆధార్ తప్పని సరి రోజుల పిల్లలకి కూడా ఇది తప్పని సరి భుజాన వేసుకుని రోజుల పిల్లలను సంరక్షణ పరుపు లో పెట్టీ జాగ్రత్తగా తీసుకుని వచ్చి కూర్చుంటున్నారు

అక్కడే పాలు టిఫిన్ కొందరు మరి కొందరు అన్నం క్యారేజ్ తో ను వచ్చి అక్కడే చెట్ల కింద కూర్చుని ఆఫీస్ సెల్లార్ లో కూర్చుని రోజులు గడుపుతున్నారు మూడు నాలుగు సార్లు చెక్ చేసి తే గాని వారు ఈ ఆధార్ ఇవ్వరు

ఇందులో ఎన్నో వివరాలు మరెన్నో ఇబ్బందులు పడితే గాని ఈ కార్డ్ రావడం లేదు

వంట వార్పులు మరచి పోయారు అక్కడే ఏ ది అమ్మితే ఏ ది దొరికితే అది తిని
రోజులు గడుపుతున్నారు

ఇలాంటి ఇబ్బంది కంటే ఒకసారి ఆధార్ ఉన్న వాళ్ళకి వొలెంటర్ ద్వారా పెర్మిషన్ ఇస్తే మంచిది ఎందరో వృద్ధులు ఈ తరహా సమస్య నుంచి బయటపడవచ్చు ను

ప్రపంచం అంతా అల్ల కల్లోలంగా జీవితం ఉన్నది
ప్రతి విషయానికి ఆఖరుకి బస్సు రైలు విమానం.టికెట్ మరి ఓడ టికెట్స్ దేనికైనా సరే ఆధార్ తప్పని సరి

మనిషి మనిషి గా జీవించ డానికి ఎన్నో కార్డ్స్ కావాలి ఏ పధకం లో నైనా సరే తప్పనిసరి

ఒక ప్రక్క ఆఫీసు లో కూడా ఉన్న ఉద్యోగస్తులు వర్క్ లో సతా మత మవితున్నారు

ప్రత్యేకం స్టాఫ్ ఉన్నా సరే ఇబ్బంది పడుతున్నారు

విసుగు చిరాకు కోపం అహకరం చూపిస్తున్నారు
వారికి సమస్య తెలిసినా
సరే వాళ్ళు పని వత్తిడి వల్ల మానసిక వత్తిడి చెందు తు వచ్చిన కస్టమర్స్ పై వారి
అహంకారం దర్పం చూపుతున్నారు

ఇంకా కొందరయితే మేము ఇక్క వెయిట్ చేస్తా మన్నా సరే మా భోజనాలు మాన మంటా రా మిగతావాళ్ళు ఎప్పుడో ఇచ్చిన వాళ్ళ సంగతి ఏమిటి?
ఇలా వారి పద్దతి ఉన్నది కొన్ని చోట్ల రెండు కిలో మీ టరుల క్యు ఉంటోంది

కొందరు స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు వీ రీ బాధ చూడలేక షామియానా కుర్చీలు ఏర్పాటు చేశారు

కొందరు సత్య సాయి సేవకులు కూడా వారి వంతు సహాయం చేశారు కొందరు ఆహారం పాకెట్స్ కూడా ఇస్తున్నారు
ప్రక్క పల్లెల నుంచి ఎంతో మంది వచ్చి ఉన్నారు

ఇటువంటి క్లిష్ట పరిస్తితుల్లో శ్రా వ్యకి మళ్లీ ఆఫీస్ తరుఫున విదేశాలకి వెళ్ళ వలసి వచ్చింది
భర్త ఆఫీస్ ఇండియా లో అతనికి విదేశాల్లో ఉండే ఇష్టత లేదు పిల్లాడికి ఆరో నెల రాగానే జాయిన్ అయ్యింది
మళ్లీ ఈ పరిస్తి తుల్లో విదేశాలకు వెళ్ళాలా పిల్లాడిని ఎవరూ చూస్తారు అనే మీమాంసలో పడింది వెళ్ళాక అక్కడ అరు నెలలు ఉంటే గాని వెనక్కి రావడం కుదరదు

అటు వంటి పరిస్తితుల్లో అత్తగారిని సలహా అడిగింది

తల్లి నీ అడిగితే నేను ఏమి చెప్పినా మీ వాళ్ళు ఒప్పు కో వాలి మీ అత్త గారిని అడుగు అని చెప్పింది

పెళ్లి అయిన పిల్లకి అత్త వారు సహాక రించాలి కానీ ప్రతి విషయానికి కోడలికి వ్యతి రేకంగా జీవితం లో విమర్శించ డం పద్దతి కాదు అని అంటారు

కానీ శ్రావ్య అత్తగారు మాత్రం కోడలు ఉద్యోగం మానడం కంపెనీ మారడం ఇష్టం లేదు పిల్లలను పెంచాలి అంటే తనకొడుకు సంపాదన వాళ్ళ పోషణ కి సరి పోతుంది మందులు మా కులు వచ్చి పోయే ఇద్దరు ఆడపిల్లలు కోడలు పెద్ద ఉద్యోగస్తు రాలు అందుకే ఇంటిల్లి పా ది ఎరీ కోరి చేసుకున్నారు
శ్రావ్య పెళ్లి అయిన రెండు ఏళ్ళకి ఆడబడుచు పెళ్లి అయింది ఆమెకి రెండు పురుల్లు అయితే కానీ కోడల్ని కన వద్దు అని చెప్పింది దానితో
వచ్చిన విదేశీ అవకాశాన్ని వినియోగించు కో మని అత్తగారు చెప్పి ఆనంద పడి అంతా విమానాశ్రయానికి వెళ్లి ఎక్కించారు

శ్రావ్య ఆనందంగా అత్తగారు విశాఖ హృదయానికి మెచ్చుకుంది ఉద్యోగ మున్లో ఎదుగు తిన్నందుకు సంతోష పడింది.
ఇప్పుడు పిల్లలను కన వచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
మళ్లీ ఇప్పుడు పిల్లాడికి ఆధార్ పుతించడం కస్టమ్ గా ఉన్నది

అందుకు అత్తగారు నేను నా మనవడిని పెంచుతా ను వాళ్ళ నాన్న చూసుకుంటాడు అన్ని ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతూ.చూడ వచ్చు ఏ దేశం లో ఉంటే ఏమి?

నీ ఉద్యోగం అందరికీ రాదు అని కోడల్ని పొగిడింది స్వార్థం ఉన్నది కోడలు ఎదుగుదల తో పా టు జీతం పెరుగుతుంది

ఎంత డబ్బు ఉంటే మాత్రం ఈ రోజుల్లో చాలుతుంది అందుకే
మనవడి బాధ్యత వహించి
కోడల్ని విదేశాలకు పంపింది

ఆరు నెలలు రోజు వెబ్ లో కొడుకుని చూసుకుంటూ ఒక
ప్రక్క మనసులో బాధ ఉన్నా సరే కుటుంబ పరిస్థితిని బట్టి
అత్తగారు సహకారంతో ఆరు నెలలు గడిపి ఇండియా వచ్చింది

కొడుకు కొత్తలో మారం చేశాడు. కానీ కొంత కాలానికి
శ్రావ్య దగ్గర అలవాటు పడ్డాడు. అత్తగారు మాత్రం కొడుకు బిడ్డ కదా వంశో ద్దారకుడు అంటూ ముద్దుల మాటలు అతి ప్రేమ చూపించేది

శ్రావ్య తామరాకు మీద నీటి బొట్టుల జీవితం గడిపింది
ఇండియా రాగానే పిల్లాడికి
ఆధార్ తీసుకున్నది మళ్లీ విదేశాలకు వెళ్ళేటప్పుడు
పిల్లాడికి కూడా తీసుకెళ్ళి అన్ని చూపాలని తల్లి ప్రేమతో ఆశపడి ఆనందించింది

అలాగే మళ్లీ అవ కాశం వచ్చింది .అత్తగారు నీ పిల్లాడి అటల్ అన్ని ఇన్ని కాదు నాకు వినడు .నువ్వే మనేయి
వెళ్ళడం .అన్నది
శ్రావ్య ఆలోచన లో పడింది

. కానీ ఈ సారి …. …భర్త పిల్లాడి తో.సహా శ్రావ్య విదేశాలకు వెళ్ళింది

ఆనందం గా అక్కడే భర్తకి జాబ్.చూసి సెటిల్ అయ్యింది

కానీ అత్త మామ ఊరుకుంటారా మేము పెద్ద వాళ్ళం అయ్యము ఇండియా రండి అన్నారు

సరే తప్పదు అంటూ మళ్ళీ శ్రావ్య భర్త రాజీవ్ తో కలసి ఇండియా వచ్చింది కోడలు
ఎంత పెద్ద ఉద్యోగం చేసినా
అత్తమామలు మాటకు విలువ నిచ్చి నందుకు ఆనంద పడ్డాను
జీవిత నాటకం లో ఎన్నో మార్పులు శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన సారం లో నట్ట న డి మ పని నాటకము అన్నట్లు ఎన్నో మార్పులు చేర్పులు పెళ్లి అయ్యాక అత్తింటి వారి మాట చెల్లా లి అప్పుడే జీవితము
ప్రతి మనిషికి ఆధార ఎంతో అత్త ఇల్లు అంతే రెండు జీవిత
ఆధారాలు కదా శుభమ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!