కుర్చీ

అంశం : నేనో వస్తువుని

కుర్చీ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: మాధవి కాళ్ల

నాకు ఈ ప్రపంచం మొత్తం చూడాలని వుంది
ఈ ప్రపంచంలో అందరూ నా మీద కూర్చుంటారు
నాకు ప్రపంచం మొత్తం చూడాలని ఉన్నా నాకు ఎవరు చూపించారు
అందుకే నేను ఒంటరిగా బాధపడుతున్నాను
అందరూ నన్ను వాడుకొని మూలన పడేస్తారు
నా బాధ ఎవ్వరికి కనిపించదు
ఇంటికి చుట్టాలు వస్తేనే నన్ను ఉపయోగిస్తారు
వాళ్ళు వెళ్ళిపోతే నన్ను అస్సలు పట్టించుకోరు
నాకు నాలుగు కాళ్లు ఉన్న ఎక్కడికి వెళ్ళలేను
నేను ఒక ఒంటరి వస్తువుని
నాకోసం ఎవరూ రారు
నాకు దెబ్బ తగిలిందా కూడా ఒంటరిగా బాధపడాల్సి వస్తుంది.

You May Also Like

One thought on “కుర్చీ

Leave a Reply to Ramya Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!