మార్పు

(అంశం:”తుంటరి ఆలోచనలు”)

మార్పు

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

కాలేజి గేట్ దగ్గర గుంపులు గుంపులుగా సైకిళ్ళు పెట్టుకునే చోట కుర్రాళ్ళు ఉంటారు
ఒకరు నొకరు పలకరింపులు లు కవ్వింపు లు వెక్కి రింపులు మరో ప్రక్క పొగడ్తలు అభిమాన హీరో సినిమా అనుకరణలు

ఆ మధ్యలో కొందరు ఆడపిల్ల లు కూడా సైకిళ్ళు పెట్టీ వారితో కబుర్లు చెపుతూ వంత పాడు తున్నారు ఇది ప్రభుత్వ జూనియర్ కాలేజి కనుక సైకిళ్ళు ఉన్నాయి

దీనికి అవతలి గేట్ డిగ్రీ కాలేజి
అందులో అన్ని స్కూటీ లు రాజ్ దూత్ లు
ఇప్పుడు అంతా కంపెనీ ఇన్స్టాల్ మెంట్ కనుక అబ్బాయిలు కూడా ఏదో పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ డిగ్రీ లు విదేశీ పద్దతిలో చది వేస్తున్నారు అన్ని ఓపెన్ యూనివర్సిటీ లు వచ్చి చదువు గుమ్మం ముందుకు వచ్చేసింది అయితే కాంటాక్ట్ క్లాసెస్ ఇత్యాది వాటికి కాలేజి కి
వచ్చే వాళ్ళు ఎక్కువ

ఇప్పుడు ఆడపిల్లలు కూడా మగ పిల్లల కంటే ఎక్కువ కస్టపడి చదువు తున్నారు
అటు ఇంట్లో తల్లికి సహాయం ఇటు రెండు మూడు రకాల చదువులు చదువు తున్నారు

శ్రావణ్ ఒకడే కొడుకు ఎంతో గారంగా పెరిగాడు అనే కంటే వాళ్ళ బామ్మ వాడిని అతి గారం మంకు తనంతో పెంచింది.

ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళను వెక్కే రిస్తు అట పట్టిస్తూ ఉండేవాడు.
తల్లి కేకలు వేస్తూ ఉండేది

ఒక స్కూల్ లో ఇంగ్లీష్ అధ్యపకురాలిగా పార్ట్ టైమ్ చేసేది అందుకు పిల్లాడు అత్తగారు అదుపు లో పెరిగాడు

ఒక బిడ్డ బిడ్డ కాదు అంటూ ఇంకో బిడ్డ కావాలి అని అత్తగారు పట్టు పట్టింది
ఈ సారి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు ఆడపిల్లలు కావడం కాస్త బాధ కల్గించిన అన్నకు తోడు ఉంటారు అన్నది ఇంకా చేసేది ఏముంది?

సరే అనుకుంటూ సౌమ్యంగా పిల్లల్ని పెంచుకుంది కొంచెం అత్తగారు మగపిల్లాడు వాడి కేమి నువ్వు సంపా దిస్తు న్నావు నీ సొమ్ము ఆడపిల్లలకి
నా కొడుకు సొమ్ము మగ పిల్లాడు తింటాడు మావాడు పోస్టల్ ఉద్యోగి సెంట్రల్ గవేర్ణ మెంట్ అంటూ గొప్పలు చెప్పేది నువ్వు ఎక్కువ కాస్త పడి చదవ వద్దు అన్నది.

బామ్మ మాట బంగారు బాట అనుకుంటూ చదువు కంటే కాలేజి లో తుంటరి పనులు చెయ్యడం లో మహా దిట్ట .

ఒక రోజు కాలేజీ లో ఎక్స్ట్రా క్లాస్ కెమిస్ట్రీ ఉందని చెప్పి ఎనిమిది గంటలకి రావాలని తన క్లాస్ మెట్స్కి కి ఫోన్ చేసి చెప్పాడు కెమిస్ట్రీ అంటే అందరికీ భయమే అందుకని
అందరూ వచ్చేశారు లాబ్ తాళాలు తీసి ఉన్నాయి

ఎక్కువ పొరుగూరు విద్యార్థులు లెక్టర్రస్ కూడా ఉదయం వచ్చేసి క్లాస్ లు తీసుకుంటారు వేసం కాలం పరీక్షలు దగ్గర పడుతున్నాయి

అయితే అందరూ వెళ్లి ఈ రోజు
క్లాస్ ఉన్నదని శ్రావణ్ చెప్పాడు
మేము రెడీ గా వచ్చాము అంటూ లాబ్ లోంచి చాక్ పీస్ డస్టర్ పట్టు కెళ్ళారు
సరే అంటూ కెమిస్ట్రీ లెక్టర్ రామ చంద్ర గారు చక్కగా క్లాస్ గంటన్నర తీసుకుని రెండు చాప్టర్ లు అవగొట్టడు

పది గంటలకి తాయితిగా శ్రావణ్ వచ్చాడు స్కూటర్ తాళాలు తిప్పు కుంటు క్లాసు గుమ్మం దగ్గరనుంచి మై యి కమి న్ సర్ అన్నాడు

కం కం అంటూ చెప్పారు ఒక సారి ఎగాదిగా చూసి ఏమిటి ?
క్లాస్ గురించి అందరికీ చెప్పి నువ్వు రాలేదు అన్నారు

ఈరోజు ఏప్రిల్ ఒకటి సర్ అందరినీ పూల్ చెయ్యాలని ఇలా చెప్పాను కానీ అందరూ క్లాస్ కి వచ్చారు
అప్పుడు ఆ అధ్యాపకుల వారు శ్రావణ్ నువ్వు చెపితే ఎవరూ వినరు మొన్న నీ మాట విన్న బోటనీ విద్యార్థులు కూడా
క్లాసులు కి వచ్చి నేర్చుకున్నారు
అందరికీ చెప్పి నువ్వు మానడ మేమిటి ?

జోక్ వద్దు జీవితంలో విద్య ముఖ్యం అలాగే నువ్వు కూడా వచ్చి ఉంటే బాగుండేది ఇప్పుడు ఫూల్ నువ్వు అయ్యావు తుంటరి పనులు మా నితే మంచిది

ఇది పెద్ద అయ్యాక పెళ్లి పిల్లలు వాళ్ళు ఎంతో బాధ పడతారు
ఎదో అమ్మ నాన్న భరిస్తారు కానీ భార్యలు పడలేరు

మనిషికి మంచి వ్యక్తిత్వం ఉండాలి అందుకు అనుగుణంగా జీవితం మలచుకుని మార్పు చేసుకోవాలి

తల్లి తండ్రి డిగ్రీ అయ్యాక బ్యాంక్ టెస్ట్ లు రాయించి అందులో పెట్టారు వీడు ఇంజినీర్ అయిన ఉపయోగం లేదు వీడికి స్క్రూ లుజు ఇంకా వీడు యంత్రాల దగ్గర పని కుదరదు అన్నారు
చెల్లెళ్ళ పెళ్లి చేసి పెళ్లి చేసుకుంటాను అన్నాడు
వద్దు వద్దు ఆడపిల్లల పెళ్లి మేము చూసుకుంటాము

నీ కు ఒక కాలేజి అధ్యపకురాలిని పెళ్లి చేస్తే దాని బ్రతు కు అది బ్రతుకు తుంది
పిల్లల్ని పోషించు కుంటుంది
అంటూ శ్రావణ్ కి పెళ్లి చేశారు
అయితే భార్య కావ్య తెలివైనది
శ్రావణ్ తుంటరి మనసుకి కళ్లెం వేసి ఒక ఆర్డర్ లో పెట్టింది

పోనీ లెండి పెళ్లనికైన వింటున్నా డు అని సంతోష పడ్డారు కోడలు అదృష్టం ఇద్దరు పిల్లలు ఆడపిల్లలే పుట్టారు

ముద్దు గాదె యశోద అంటూ
శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు పాడుకుంటూ
శ్రావణ్ తల్లి తండ్రి కోడలిని మెచ్చుకున్నారు
శాంతి శుభమ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!