మనసు

మనసు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

మాయాజాలం అస్థిర గందరగోళం
ఏవో భావాల కొట్టు మిట్టాడుతుంది
లేదా ఏ రొచ్చునో దొర్లుతుంది
నచ్చిన వారిని మెచ్చి
సర్వమూ పంచుకుంటుంది
అపోహకో ద్రోహానికో
విరిగి విరిగి ముక్కలౌతుంది
కుమిలి కుమిలి ఏడుస్తుంది
అదే మనసును బుద్ది త్రాడున బిగించు
పరిమితి తెలిసి మదించు
ఆశయాల వైపు మళ్ళించు
అద్భుతాలు సృష్టించు
హాయి, ఆరోగ్యాల జీవించు

You May Also Like

13 thoughts on “మనసు

  1. చాలా బాగుంది. మనసు గురించి చిన్న విశ్లేషణ, వివరణ

Leave a Reply to Ananth Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!