నేను

నేను

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

సమాలోచనల సంగ్రామంలో
నేనో సైనికుడినవుతా…

బాంధవ్యాల చెరసాలలో
నేనో బానిసనవుతా…

క్రమశిక్షణా వలయంలో
నేనో శిష్యుడినవుతా…

అందలమెక్కే అవకాశంలో
నేనో అదృష్టవంతున్నవుతా…

సమాజ జీవనయానంలో
నేనో ఉత్తమ బంధువునవుతా..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!