ఆన్లైన్ _ అమ్మ

ఆన్లైన్ _ అమ్మ

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయం తో పాటు అమ్మ చాలా కష్ట పడుతుంది బామ్మ కి తాతగారికి అల్పాహారం హాట్ ప్యాక్ లో పెడుతుంది

రమ్య తమ్ముడు హితేశ్ కి తినియిస్తుంది ప్రక్క ఇంట్లో ఉన్న అత్త పిల్లలు కూడా నెలల తేడా లో మా వయస్సు వాళ్ళే వాళ్ళని ఇక్కడ దింపి అత్త బ్యాంక్ ఉద్యోగానికి వెడుతుంది

రమ్య తల్లి కూడా సాప్ట్ వేరే ఇంజినీర్ చదివింది కానీ మా కోడలికి ఉద్యోగం అవసరం లేదు .మా కొడుకు పెద్ద ఆఫీసర్ వాడికి తగినట్లు వండి పెట్టే కుటుంబం చూసుకుంటే చాలు ఇంకేమీ మా పిల్ల కష్ట పడి డబ్బు సంపాదింటానికి వెళ్లి వచ్చి ఇంకా ఇంటు చాకిరీ చెయ్య క్కర లేదు ఇంటి పట్టున ఉంటే చాలు అన్నది బాగా నచ్చింది

అంతే పెళ్లి పిల్లలు అంతా మామూలే కదా ఐఎఎస్ చదివిన ఆడదానికి వంటిల్లే స్వర్గము

అలా రమ్య తల్లి సుప్రజ కుటుంబ వ్యవస్థకు అంకితం అయ్యింది కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండ బట్టి పిల్లలను జూమ్ క్లాసులు కి చదివించి గలుగుతుంది చిన్న పిల్లలు అయితే వాళ్ళని కంప్యూటర్  ముందు కూర్చోబెట్టి చదువు చెప్పించడం మహా కష్టము

అడ బడుచు పిల్లలు కొంచెం అల్లరి చేసే వారు అమ్మమ్మ ఇల్లు కదా మహా గారము. ఏమి అనకూడదు.

సుప్రజ ఒక సారి మా పిల్లల్ని మీ అన్నయ్య దింపూ తారు నువ్వు స్నానం చేయించి టిఫిన్ పెట్టు భోజనం ఎలాగ అక్కడే గా నేను ఈ రోజు క్యాంటీన్ లి లో తింటాను

మీ అన్నయ్య గారు క్యంపికి వెళ్లారు సరేనా అన్నది

అలాగే అని సుప్రజ ఫోన్ పెట్టింది

ఆన్లైన్ క్లాస్ టైమ్ కి పిల్లలు నలుగుర్ని రెడీ చేసి కంప్యూటర్ ముందు కూర్చో పెట్టింది

పిల్లలు అల్పాహారం తినడం పెద్ద క ధా కళి నృత్యం లా.చేస్తారు పిల్లలను పెంచడం కష్టము

చూసే తల్లి తండ్రి ఉన్నారు కనుక ఉద్యోగం చేస్తోంది తల్లికి ఇంటి పక్కనే ఇల్లు తీసుకుని ఉన్నది

అక్క ఎంత చెపితే అంతా ఆయనకి సుప్రజ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ కూరలు వాడు పిలిచాడు లోపలినుంచి కిందకు వెళ్లి కూరలు తెచ్చు కోవాలి అనుకుని పిల్లలు కదల కుండా కూర్చోండి అన్నది. పర్సు సంచు లు తీసుకుని లిఫ్ట్ లో వెళ్లి రెండు సంచుల నిండా కూరలు తెచ్చింది ఈ లోగా క్లాస్ కి టీచర్ వచ్చింది సుప్రజ వెళ్లి గుడ్ మార్నింగ్ మేడమ్ అన్నది

గుడ్ మార్నింగ్ మేడం అన్నది. పిల్లలు హోమ్ వర్క్ చేస్తున్నారు కదా మీరు బాగా కృషి చేస్తున్నారు. అవును మేడం నేను హౌస్ వైఫ్ ను కదా అన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాం ఆతరువాత శ్రద్ధగా చేస్తాను నలుగురు పిల్లల వర్క్ చేస్తాను అన్నది

అవును మేడం మీ కృషి చాలా ఉన్నది మీకు అభినందనలు. ఒక ఈ రోజు వర్క్ లోకి వెడ్ దాము అన్నది

పిల్లలు మధ్యలో వెళ్లి పోతు ఉండి వాటర్ మిస్డ్ ,టాయిలెట్ మిస్డ్ అంటూ లేచి వెడుతూ ఉంటారు

వాళ్ళని పట్టు కోవడం మహా గగనము అయినా ఇప్పటి క్లిష్ట పరిస్థితులలో ఇదే పద్ధతి స్కూల్ ఫీజ్ లు తప్పవు కనుక కూడా ఉంటే గాని పాఠాలు కుదరవు పిల్లలు ఒకళ్ళని వదిలితే వాళ్ళు చిన్న పిల్లలు అవగాహన ఉండదు

అందుకే అమ్మకి మళ్లీ ఆన్లైన్ చదువు మొదలయ్యింది

ఏమిటి? ఈ చదువులు వాళ్ళ క్లాస్ అయితే గాని వంట లేదు
అని ఒక ప్రక్క పెద్ద వయసు అత్త మామ ఉండలేరు అని బాధ కానీ చెయ్యి గలిగింది ఏముంది?

అలపహరంతో పాటు అన్నం పప్పు కి కుక్కర్లో పెట్టేస్తుంది కూర తరిగి ప్రేస్సర్ పాన్ లో పెట్టిస్తుంది అవన్నీ విజిల్స్ వస్తె మధ్యలో వెళ్లి గ్యాస్ కట్టేసి వస్తుంది ఇంకా నయం శ్యామ్ మాత్రం ఏమి అనడు టేబుల్ పై సర్ధితే తిని వెళ్ళిపోతాడు

అమ్మ కష్టం తెలుసు ఈ రోజుల్లో విద్యకు ఉన్న ప్రాముఖ్యం దేనికీ లేదు మళ్లీ తన పిల్లలు పెద్ద చదువు చదవాలంటే ఇప్పటి నుంచి చక్కని పునాది ఉండాలి

అందుకే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు ఆనాటి మాట ఇల్లాలి చదువు దేశానికి వెలుగు నేటి మాట

స్త్రీ లకి ఆనాడు తెలియని కొన్ని అంశాలు ఈ తరం ఆన్లైన్ విద్య ద్వారా కొన్ని అంశాలు తెలుస్తున్నాయి అప్పటి చదువులు వేరు నేటి చదువు వేరు

కొందరు పిల్లలు ఆన్లైన్ లో సరిగ్గా చదవటం లేదు అని వాపోయే తల్లి తండ్రులకి కొన్ని యాప్ లు కూడా వచ్చాయి

వా నీ వల్ల పిల్లలకి కార్టూన్ ఫిలిమ్ మాదిరి కథల మాదిరి వీడియో లు ఉంటాయి వాటిని పిల్లలు ఇష్టంగా చూస్తారు కదా అందుకుని పిల్లలకి అటువంటి వీడియోలు ప్యాకేజి మాదిరి ఐదు ఏళ్ళకి ఉన్నాయి అయితే ఇంస్టాల్ మెంట్ లో నెలవారీ ఫేస్ కట్టేవారు ఉంటారు ఇలా ఎన్నో రకాల చదువులు నేడు వచ్చాయి

ఈ రకంగా పిల్లల కోసం తల్లి లేక తండ్రి ఎంత కష్ట పడీ సంపాదించి పిల్లల.భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నారు

ఇంట్లో ఉండే ఆడవాళ్ళు సహితము ఫోన్ కంప్యూటర్ టెక్నాలజీ తెలుసుకుని పిల్లలకోసం అమ్మలు ఆన్లైన్ విద్యను నేర్చుకుంటున్నారు

ఇలా ఈ పరిస్తితి ఎంత కాలం ఉంటుందో తెలియదు ఎంత కాలం విద్య లేకుండా పిల్లలు ఇంటి పట్టున ఉంటారు?
అందుకే ఇలా మొదలు పెట్టరు

ఈ రెండేళ్లలో కొందరికి ఇంటర్ పూర్తి అయి ఎంసెట్ కూడా రాస్తున్నారు . కొందరు మా స్టూడెంట్స్ నీ హాయిగా మీ దివాన్ పై కూర్చుని మీ అమ్మ చేతి భోజనం చేస్తూ ఫి జి లు పూర్తి చేసేస్తారు అంటే నవ్వు తారు

కొంత మంది మాత్రం బో ర్ కొడుతోంది మేడమ్

స్కూల్ లో హాయిగా స్నేహితులతో ఆడుతూ పాడుతూ గెంతుతూ దూకుతూ కొట్టు కుంటు అల్లరి చేస్తూ చదువుతాను.  ఈ చిన్న తనంలో ఆటలు చాలా మిస్స్ అవుతున్నాయి టీచర్ ను ఆన్లైన్ చూడటం వేరు డైరెక్ట్ గా చూడటంవెరు అన్నది. స్నేహితులతో ఆటలు పాటలు నృత్యాలు దిస్కొలు అన్ని లేవు

కానీ కొంచెం జ్ఞానం తెలిసిన పిల్లలు అయితే జూమ్ ద్వారా పెయింటింగ్ పాటలు నృత్యాలు కవితలు పోటీలు లో పాల్గొని అభినందన పత్రాలు బహుమతులు పొందుతున్నారు

కానీ దీనికి తల్లి చాలా కష్ట పడుతోంది పెద్ద పెద్ద ఆఫీసుల్లో వెబ్ నార్ బిజినెస్స్ లు వాళ్ళు గతంలో పెద్ద సభను కన్ఫరెన్స్స్ ఉండేవి.
ఇప్పుడు జిరో క్లాస్ పిల్లలు కూడా ఈ ఆన్లైన్ విద్య తప్పడం లేదు

ఎది ఏమైనా నాన్నలు ఉద్యోగానికి వెళ్లి సంపాదిస్తే నే కదా పిల్లలకి డబ్బు అమ్మలు వీరిని సజావుగా పెంచి చదివిస్తే నే కదా వారికి మంచి భవిష్యత్తు కదా

అందుకే అమ్మకి ఆన్లైన్ _ చదువు భలే భలే తమ్ముడు
అమ్మకుడ మనతో పాటు
పాటలు పద్యాలు ఎక్కలు
లెక్కలు నేర్చుకునీ మనకు పోటీ కదా అంటు కొందరు పిల్లలు చప్పట్లు కొట్టి సంతోషం వ్యక్త పరుస్తున్నారు

అయితే ఇదే జూమ్ లో కొందరు పిల్లలు సంగీతం నేర్చు కుంటున్నా రు

వాళ్ళు కూడా స్వరాలు గీతాలు పాటలు శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు
బాగా తెలిసిన అదిగో అల్లదిగో శ్రీ హారివాసము,కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, ముద్దు గాదె యశోద
ముంగిట ముత్యాము వీడు దిద్దారాని మహి మాల దేవకీ సుతుడు , పొడ గంటి మయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడ యగు మయ్యా కోనేటి రాయుడా , పిడికిటా తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడ మరలే నవ్వేటి పెండ్లి కూతురు అంటూ ఇలా అందరికి తెలిసిన కీర్తనలు నేర్చుకుంటే బాగా తెలిసిన పాటల వల్ల తొందరగా నేర్చుకుంటారు దీనికి కూడా అమ్మ దగ్గర కూర్చుని పాడిస్తే వేగంగా వస్తుంది

అయితే పిల్ల సంగీతం పాటలకు అమ్మకి పాఠం ఉచి తము కూడా మరి అమ్మలు ఆన్లైన్ పాటలకు చదువులకు మీరు రెడీ ఏ కదా బెస్ట్ ఆఫ్ లక్

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!