అలకలు కులుకులు
కలహాల కులాసాలు
సరస సల్లాపాలు
కబుర్ల కాలక్షేపాలు
నిత్య నూతన విలువైన బాంధవ్యం
విశిష్టమైన విలువల అనుబంధంలో..
పదునాలుగు వసంతాలుగా…
పరిణయ పదనిసలలో…
పవన్ చందన్
సాయి ప్రణీత్ ల
అల్లరి ఆటలతో…
పచ్చగా అలరారుతున్న..
మీ వివాహ బంధం ఎల్లప్పుడూ ఇలాగే
సరదా సంతోషాలతో సాగాలని కోరుకుంటూ
Happy Wedding Anniversary
దత్తు ♥ బిందు
కార్తిక్ , G.V.లక్ష్మి
స్వప్న , విజయ మలవతు
&
కార్తిక్ ఫైర్స్ గ్రూప్
హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
దత్తు♥బిందు💐
తపస్వి మనోహరం & టీమ్
Thank you So much one and all for your Wonderful wishes to us🤝🏻🤝🏻🤝🏻
Heartful Thanks to my friends of Thapasvi Manoharam Team🥰🥰🥰🥰🥰
Happy wedding anniversary atta mama
Happy wedding anniversary chinnu and dattu
Pelli roju shubakankshalu bindhu and datthu garu have a memorable day🎂🎉🎊🍫💐
Happy anniversary
Happy wedding anniversary to both of u 💐💐
Happy wedding anniversary bindu & bava garu💐💐💐
Happy Wedding Anniversary బిందు, దత్తు గారు 🎂🌹♥️
Happy wedding anniversary sweet couple.. Bindu Datthu..💐💐
Happy Wedding Anniversary దత్తు బిందు🌹🌹
మీ కోసం మా చిరు కానుక♥️
పెళ్ళి రోజు శుభాకాంక్షలు బిందు దత్తు గారు💐💐💐💐