సాధన

సాధన

రచన :: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు తూర్పున ఉదయించే అందము వర్ణించ అలవి కానిది తులసి పూజ చేస్తున్న రమణమ్మ కూతురిని పాలు పెట్టీ కాఫీ కాచు అని పిలిచింది అప్పుడే వచ్చిన పాలు ప్యాకెట్ చూసి .
సరే అమ్మా అని సాధన పాల ప్యాకెట్ పట్టు కెళ్ళింది.

వేడి వేడిగా కాఫీ కలిపి తెచ్చి నాన్నకి బామ్మకి తాత గారికి ఇచ్చి తను తాగింది

కొడుకు విదేశాల్లో ఉన్నాడుఇంకా సాధనకు పెళ్లి చెయ్యాలి.మంచి వాడిని పెళ్లి చెయ్యాలి కన్నె నోములన్ని చేసింది ఆ పుణ్యం కాపాడుతుంది

అలాగే ఈ శ్రావణ ము లొ పెళ్లి జరిగింది అన్నయ్య వదిన పిల్లలు వచ్చారు.అన్నయ్య తనని కూడా విదేశీ పెళ్లి చెయ్యి మనాడు కాని తండ్రి తల్లి ఆడపిల్లని వదిలి ఉండ లేము
దగ్గరి ఊరిలో ఉండే పిల్లాడిని చూడాలి అని బామ్మ కూడా చెప్పింది అందుకే తెలుసున్న సంబంధం లక్టరార్ నీ చూసి చేశారు అది అటానమస్ కాలేజ్.అక్కడ ఉద్యోగం వల్ల కలిగే ఉపయోగాలు ఎన్నో రకాల మంచి గుర్తింపు తెచ్చుకున్న కాలేజ్ అని అందరికీ తెలుసు
ఊరికి అవతల అటానమస్ కాలేజ్ పచ్చని పైరు లు ఆహ్లాద వాతా వరణ ము ఇంచు మించు అంతా కార్ మీద వచ్చే ప్రొఫెసర్స్ అంతా బాగుంది

సాధన అత్తింటికి అలవాటు పడింది ఆ ఇంట్లో అత్త మామ తోటి కోడలు ఉంటారు బావగారు గల్ఫ్ లో ఉంటారు ఆమెకి ఇంకా పిల్లలు లేరు

పెళ్లి ఐయిన ఏడాదికి సాధన ప్రసవానికి పుట్టింటికి వచ్చింది మగ పిల్లాడు పుట్టాడు వార సుడు అని మురుసి పోయారు సాధన నేల వేళ్ళ కుండానే అత్తింటికి పంప మన్నార్ సరే నని డెబ్బై యోగాల సారే చీర పెట్టీ ఇంటిల్లి పాధికి పనిమనిషి తో సహా పంపారు

అత్త గారు మాత్రం పని వాళ్ళకి మే ము పెట్టు కున్నాము మీరు ఇవ్వ నవ సరం లేదు అని చెప్పి ఆ బట్టలు తిరిగి ఇచ్చేశారు సా రి కాలేజ్ స్టాఫ్ కి కూడా బాక్స్ లలో పెట్టీ పంపారు
తోటి కోడలికి కొంచెం బాధ గానే ఉంది అయిన పైకి తెలియ నివ్వక పోయినా మాటల్లో మార్పు చేతల్లో మార్పు కన బడుతోంది.

రెండు నెలలకి బావగారు రాగానే వెరు కాపురం పెట్టించింది విదేశాల నుంచి తెచ్చుకున్న సరుకులు అన్ని వేరే ఊళ్ళో వేరే ఇంటికి పంపేశాడు అతనికి అత్త వారు కూడా ఒంటికాయ సొంటి కొమ్ము మనుషులే .కాలం మారుతోంది అత్త మామ వృద్దులు అయ్యారు ఒకరోజు లేచి లేవక ఉంటారు అయినా సాధన అటు అత్త మామ ల్ని ఇటు తల్లి తండ్రిని జాగ్రత్తగా చూస్తోంది సాధన కి రెండు ప్రసవాలు అత్తగారు పోసింది /కోడలు పని చెయ్యక పోయినా అన్ని పనులు చే ప్పి చేయించేది అలా ఆ ఇంటి కూతురు గా మిగిలింది.

నాన్న అమ్మ కూడా పెద్ద వాళ్ళు అయ్యారు అక్కడ అన్నయ్య విదేశాల నుంచి రాడు వాడికి ఇక్కడి ఆస్తులు కావాలి గాని
మనుషులు మమతలు అవసరం లేదు అందుకే వారు కూడా సాధన దగ్గర కు వచ్చేశారు అది కూడా సాధన అత్త మామ మంచి తనం వల్ల ఇలా జరిగింది. సాధన వంట చేయించి ఎవరు భోజనం వారికి హాట్ క్యారిజి లో సర్ధి పంపుతుంది సాధన భర్త చాలా మంచి వాడు ఇంటికి రాగానే ఒకేసారి అత్త మామని పలుకరిస్తూ తల్లి తండ్రిని కూడా ప్రేమగా చూస్తాడు
ఇంటికి కోడల్ని పంపిన మంచి కుటుంబము మనం ప్రేమగా చూడాలి.అల్లుడు అంటూ అరమైల్ .దూరం ఉండ నావసరం లేదు అందరూ కలిసి ఉండటం లో తప్పు లేదు

తన అన్న గారు గుణం బావ మరిది గుణం ఒకటే వారికి వాళ్ళ జీవితాలు తప్ప ఇంకేమీ అవసరం లేదు వృద్ధాప్యం లో ఉన్న వాళ్ళు ఏమై పోతారు
గుప్పెడు మెతుకులు ఆదరించి పెడితే వారి దీవెన మనకి ఉంటుంది పిల్లల పుట్టిన రోజులకు పెళ్లి రోజులకు అక్కడ దగ్గరలో ఉన్న వృధ్ధ ఆశ్రమాలకు డబ్బు కట్టి భోజనం పేట్టి స్థారు దయ దాక్షిణ్య.కరుణ ఆత్మీయత కల మనుష్యులు స్వార్థంతో కొడళ్ళతో దెబ్బలాడి చాలామంది ఈ లాంటి ఆశ్రమాలలో చేరుతారు కోడలిని ప్రేమ గా చూస్తే ఈ వృధ్ధ ఆశ్రమాల సంఖ్య పెరగడం తగ్గు తుంది గుప్పెడు మెతుకులు కోసం ఎందరో వృద్దులు అవస్త పడుతున్నారు. అవన్నీ ముఖ్యంగా కోడళ్లను అరల్లు పెట్టడం వల్లే అనీ తెలుస్తోంది
వృద్ద దేవి భవ్ అనీ గౌర వించిన నాడు సమస్యలుండవు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!